Dr.B.R. Ambedkar open university admissions 2021 | Apply UG PG PGDiploma Certificate programs | Check eligibility criteria here..
హైదరాబాదులోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ, పీజీ, పీజీ డిప్లమా తదితర కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తు గడువు పొడిగిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తిగల అభ్యర్థులు సెప్టెంబర్ 3, 2021 లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. అధికారిక వెబ్సైట్ లింక్: https://www.braouonline.in/
డిగ్రీ కోర్సులు: బిఏ, బీకాం, బిఎస్సీ, బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ మొదలైనవి..
పీజీ కోర్సులు: ఎంఎ, ఎంకామ్, ఎమ్మెస్సీ, ఎంబీఏ మాస్టర్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ మొదలైనవి..
పీజీ డిప్లామా కోర్సులు: మార్కెటింగ్ మేనేజ్మెంట్, బిజినెస్ ఫైనాన్స్, ఎన్విరాన్మెంటల్ స్టడీస్, ఉమెన్ స్టడీస్, హ్యూమన్ రైట్స్, రైటింగ్ ఫర్ మాస్ మీడియా ఇన్ తెలుగు మొదలగునవి..
సర్టిఫికెట్ ప్రోగ్రామ్ కోర్సులు: ఎన్జీవో మేనేజ్మెంట్, ఎర్లీ చైల్డ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్, లిటరరీ అండ్ కమ్యూనిటీ డెవలప్మెంట్, ఫుడ్ అండ్ న్యూట్రిషన్ మొదలగునవి..
విద్యార్హత వివరాలు:
💧 బిఏ, బీకాం కోర్సులకు ఏదేని విభాగంలో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత; బిఎస్సి కి ఇంటర్ (సైన్స్) ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులు.
💧 బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ (బిఎల్ఐసి) కోర్సుకు కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత తో పాటు రికార్డ్ అసిస్టెంట్ గా ఏడాది అనుభవం ఉన్నవారు లేదా డిప్లమా/ సర్టిఫికెట్ కోర్సు (లైబ్రరీ సైన్స్) పూర్తి చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. మాస్టర్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ (ఎమ్ఎల్ఐసి) కోర్సుకు కనీసం 40 శాతం మార్కులతో వీలైతే ఉత్తీర్ణులు. ఎంఏ(ఎకనామిక్స్) కు బీకాం, బిబిఏ, బీఈ /బీటెక్, ఎంబీఏ అభ్యర్థులు. లాంగ్వేజెస్ లో ఎమ్మెల్యే ఎందుకు డిగ్రీలో సంబంధిత భాషను సెకండ్ లాంగ్వేజ్ గా చదివినవారు, ఎంకామ్ కోర్సుకు బిబిఏ/ బిబిఎం/ బిఏ (కామర్స్) అభ్యర్థులు.
💧 ఎమ్మెస్సీ(మ్యాథమెటిక్స్/ అప్లైడ్ మ్యాథమెటిక్స్) కోర్టుకు బీఈ బీటెక్ అభ్యర్థులు అర్హులు.
💧 సర్టిఫికెట్ కోర్సులకు పదోతరగతి లేదా ఇంటర్ పాస్ అయితే చాలు..
అధికారిక వెబ్సైట్: https://www.braouonline.in/
అధికారిక నోటిఫికేషన్: https://www.braouonline.in/
ఇవి కూడా చదవండి..
📢 for Latest Scholarship Notification Click here
📢 for Admission Notification Click here
📢 for Employment News Click here
Comments
Post a Comment