AWES - PGT, TGT, PRT Teacher Job Recruitment 2022 | ఆర్మీ పబ్లిక్ స్కూల్స్ లో టీచర్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్.. వివరాలివే.
నిరుద్యోగులకు శుభవార్త! B.Ed, D.Ed తో టీచర్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషనల్ సొసైటీ(AWES) శుభవార్త! చెప్పింది. దేశ వ్యాప్తంగా విస్తరించి ఉన్న ఆర్మీ పబ్లిక్ పాఠశాల లో PGT, TGT, PRT టీచర్ ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆధారంగా ఎంపికలు నిర్వహించడానికి, అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది నోటిఫికేషన్ విడుదల చేసింది.. Teacher JOBs 2022 | ఇస్రో టీచర్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన | అర్హత ప్రమాణాలు ఇవే.. ఖాళీల వివరాలు: PGT విభాగంలో సబ్జెక్టుల వారీగా ఖాళీల వివరాలు: ◆ PGT - ఇంగ్లీష్ ◆ PGT - హిందీ ◆ PGT - ఎకనామిక్స్ ◆ PGT - హిస్టరీ ◆ PGT - జియోగ్రఫీ ◆ PGT - పొలిటికల్ సైన్స్ ◆ PGT - సైకాలజీ ◆ PGT - హోమ్ సైన్స్ ◆ PGT - మ్యాథమెటిక్స్ ◆ PGT - ఫైన్ ఆర్ట్స్ ◆ PGT - ఫిజిక్ ◆ PGT - కెమిస్ట్రీ ◆ PGT - బయాలజీ ◆ PGT - బయోటెక్నాలజీ ◆ PGT - అకౌంటెన్సీ ◆ PGT - బిజినెస్ స్టడీస్ మొదలగునవి.. ITI JOBs 2022 | హైదరాబాద్ లోని ECIL 284 ఖాళీల భర్తీకి ప్రకటన.. | వీరు మాత్రమే అర్హులు.. TGT విభాగంలో సబ్జెక్టుల వారీగా