AWES - PGT, TGT, PRT Teacher Job Recruitment 2022 | ఆర్మీ పబ్లిక్ స్కూల్స్ లో టీచర్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్.. వివరాలివే.
నిరుద్యోగులకు శుభవార్త!
B.Ed, D.Ed తో టీచర్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషనల్ సొసైటీ(AWES) శుభవార్త! చెప్పింది. దేశ వ్యాప్తంగా విస్తరించి ఉన్న ఆర్మీ పబ్లిక్ పాఠశాల లో PGT, TGT, PRT టీచర్ ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆధారంగా ఎంపికలు నిర్వహించడానికి, అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది నోటిఫికేషన్ విడుదల చేసింది..
Teacher JOBs 2022 | ఇస్రో టీచర్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన | అర్హత ప్రమాణాలు ఇవే..
ఖాళీల వివరాలు:
PGT విభాగంలో సబ్జెక్టుల వారీగా ఖాళీల వివరాలు:
◆ PGT - ఇంగ్లీష్
◆ PGT - హిందీ
◆ PGT - ఎకనామిక్స్
◆ PGT - హిస్టరీ
◆ PGT - జియోగ్రఫీ
◆ PGT - పొలిటికల్ సైన్స్
◆ PGT - సైకాలజీ
◆ PGT - హోమ్ సైన్స్
◆ PGT - మ్యాథమెటిక్స్
◆ PGT - ఫైన్ ఆర్ట్స్
◆ PGT - ఫిజిక్
◆ PGT - కెమిస్ట్రీ
◆ PGT - బయాలజీ
◆ PGT - బయోటెక్నాలజీ
◆ PGT - అకౌంటెన్సీ
◆ PGT - బిజినెస్ స్టడీస్ మొదలగునవి..
ITI JOBs 2022 | హైదరాబాద్ లోని ECIL 284 ఖాళీల భర్తీకి ప్రకటన.. | వీరు మాత్రమే అర్హులు..
TGT విభాగంలో సబ్జెక్టుల వారీగా ఖాళీల వివరాలు:
◆ TGT - సంస్కృతం
◆ TGT - హిందీ
◆ TGT - ఇంగ్లీష్
◆ TGT - సోషల్ స్టడీస్
◆ TGT - మ్యాథమెటిక్స్
◆ TGT - సైన్
◆ TGT - కంప్యూటర్ సైన్ మొదలగునవి..
PRT విభాగంలో:
1 నుండి 5 తరగతుల వరకు బోధించడానికి మరియు ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ల ఖాళీలు ఉన్నాయి.
వయసు:
◆ ప్రెషర్ కు ఏప్రిల్ 1 2023 నాటికి 40 సంవత్సరాలకు మించకుండా,
◆ అనుభవజ్ఞుల కు 57 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
ఎంపిక విధానం:
ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ, బోధన నైపుణ్యాలు కంప్యూటర్ పరిజ్ఞానం ఆధారంగా నిర్వహిస్తారు.







దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 25.08.2022 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 05.10.2022.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడంలో సహాయం కోసం ఈ క్రింది వీడియో చూడండి.
అధికారిక వెబ్సైట్ :: https://register.cbtexams.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment