బ్యాక్ లాగ్ ఉద్యోగ నియామకాలు 2023: దరఖాస్తు చేస్తే ఉద్యోగం పక్క | Backlog Vacancies Recruitment for Differently Abled Persons Eluru District..
బ్యాక్ లాగ్ ఉద్యోగ నియామకాలు 2023: దరఖాస్తు చేస్తే ఉద్యోగం పక్క | చివరి తేదీ: 11.04.2023 | ఉద్యోగ ప్రకటన పూర్తి వివరాలు.. నిరుద్యోగులకు శుభవార్త! వివిధ శాఖల్లో బ్యాక్ లాక్ ఉద్యోగ నియామకాలకు పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు నుండి నోటిఫికేషన్ విడుదల. వివిధ ప్రతిభావంతులు (దివ్యాంగులు) నుండి ఈ క్రింద చూపించబడిన పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు సంబంధిత అర్హత ధ్రువపత్రాల కాపీలను జత చేస్తూ దరఖాస్తులను 11.04.2023 సాయంత్రం 05:00 లోపు స్వయంగా దరఖాస్తును సమర్పించాలి. స్థానిక షెడ్యూల్ ట్రైన్ అభ్యర్థులకు ఈ పోస్టులు రిజర్వు చేయబడ్డాయి. నోటిఫికేషన్ ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.. ఇక్కడ " ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అప్డేట్ " చేయబడతాయి.. 10th Pass Govt JOBs Click Here Daily 10 G.K MCQ for All Competitive Exam Click Here Employment News Download Here Daily All Main & e-News Paper Read Here ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య :: 02. పోస్టుల వారీగా ఖాళీలు: కుక్ - 01, కమాటి - 01. దరఖాస్తు చేశారా?. డిగ్రీతో 100 శాశ్వత జూనియర్ అసిస్టెంట్-కం-కంప్యూటర్ ఆపరేటర్ ఉద