5వ, 7వ తరగతి అర్హత తో, రాత పరీక్ష లేకుండా! రూల్ ఆఫ్ రిజర్వేషన్లు ఆధారంగా ✨శాశ్వత ఉద్యోగాలు | SC ST Backlog Vacancies Recruitment 2023 | Apply here..
అభ్యర్థులకు అలర్ట్ ✨
చక్కగా తెలుగు/ ఇంగ్లీష్ చదవడం, రాయడం వచ్చి 5వ తరగతి, 7వ తరగతి, ఐటిఐ, డిప్లమా, డిగ్రీ, బీఈడీ, టైప్ రైటింగ్.. అర్హతలు కలిగిన ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థుల నుండి ఈ క్రింది బాక్ లాగ్ ఖాళీల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది గుంటూరు జిల్లా సెలక్షన్ కమిటీ అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు కలిగిన పూర్వపు ఉమ్మడి గుంటూరు జిల్లా స్థానిక అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి అర్హులు. పూర్తి వివరాలకు అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి (లేదా) దిగువ ఉన్న సమాచారం ఆధారంగా వివరాలు తెలుసుకొని దరఖాస్తులు చేయండి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం ఖాళీల వివరాలు ఆన్లైన్ దరఖాస్తు లింక్, నోటిఫికేషన్.. మొదలగునవి ఇక్కడ.
ఇక్కడ "ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అప్డేట్" చేయబడతాయి..
10th Pass Govt JOBs | |
Daily 10 G.K MCQ for All Competitive Exam | |
Employment News | |
Daily All Main & e-News Paper |
ఖాళీల వివరాలు:
- మొత్తం ఖాళీల సంఖ్య :: 54.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
- జూనియర్ అసిస్టెంట్ - 02,
- జూనియర్ స్టెనోగ్రాఫర్ - 01,
- టైపిస్ట్ - 03,
- మ్యాటర్-కం-స్టోర్ కీపర్ - 01,
- ఆఫీస్ సబార్డినేట్ - 08,
- మెసెంజర్ - 02,
- ల్యాబ్ అసిస్టెంట్ - 01,
- ల్యాబ్ అటెండర్ - 01,
- వర్క్ షాప్ అటెండర్ - 01,
- ఫీల్డ్ వర్క్ మాన్ - 01,
- ఫిషర్ మ్యాన్ - 01,
- శానిటరీ (పబ్లిక్ హెల్త్) మేస్త్రి - 01,
- వాచ్ మెన్ - 01,
- వాటర్ మెన్ - 01,
- స్వీపర్ - 03,
- పబ్లిక్ హెల్త్ వర్కర్ - 12,
- గ్యాంగ్ మజ్దార్ - 02,
- డ్రైన్ క్లీనర్ - 01,
- కళాసి - 01,
- హోల్ టైం సర్వెంట్ - 01,
- లస్కర్ - 01.. మొదలగునవి.
మహిళలకు శుభవార్త ! అంగన్వాడి ఉద్యోగాల కు నోటిఫికేషన్ ఇప్పుడే దరఖాస్తు చేయండి.
విద్యార్హత:
- పోస్టులను అనుసరించే గుర్తింపు పొందిన బోర్డ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి..
- 5వ తరగతి, 7వ తరగతి, ఐటిఐ, డిప్లమా, డిగ్రీ, బీఈడీ, టైప్ రైటింగ్.. అర్హతలు కలిగిన ఉండాలి.
- అలాగే తెలుగు ఇంగ్లీష్ భాషల్లో చక్కగా మాట్లాడడం వచ్చి ఉండాలి.
- అభ్యర్థి తప్పనిసరిగా షెడ్యూల్ కులము(SC)/ షెడ్యూల్ తెగలకు(ST) చెందిన వారై ఉండాలి.
వయోపరిమితి:
- 01.07.2022 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని గరిష్టంగా 52 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
ఎంపిక విధానం:
- వచ్చిన దరఖాస్తులను అకడమిక్/ టెక్నికల్ విద్యార్హతల్లో కనపరిచిన ప్రతిభ, రూలర్ రిజర్వేషన్ స్థానికత ఆధారంగా, డిస్టిక్ సెలక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఎంపిక చేస్తారు.
నిరుద్యోగులకు అలర్ట్⚡ 10th, Inter, Degree తో శాశ్వత ఉద్యోగాలు | ఈ స్టెప్స్ తో దరఖాస్తు చేయండి..
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :: లేదు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 28.03.2023 ఉదయం 10:00 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 11.04.2023 సాయంత్రం 05:00 వరకు.
అధికారిక వెబ్సైట్ :: https://guntur.ap.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment