హైదరాబాద్ ఐఐసిటి లో ఉద్యోగాలు.. అర్హత డిగ్రీ.. ఎంపికైతే రూ.25,000/- జీతం.. Hyderabad CSIR IICT Wall In Drive for 24 Posts Apply..
ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు శుభవార్త! హైదరాబాదులోని కేంద్ర ప్రభుత్వ సంస్థ వివిధ 24 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది.. భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం 10.09.2024 న నిర్వహిస్తున్న ఇంటర్వ్యూలో భాగస్వామ్యూలవ్వండి. భారత ప్రభుత్వ సైన్స్ మరియు టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు చెందిన హైదరాబాద్ లోని CSIR (కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్) - IICT (ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న SPA/ PA పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించి నియామకాలు చేపట్టడానికి నోటిఫికేషన్ నెంబర్ 10/2024 జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు కలిగిన అభ్యర్థులను నేరుగా ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగ అవకాశాలను సొంతం చేసుకోండి. అకడమిక్ విద్యార్హత ఇంటర్వ్యూలో కనబరిచిన ప్రతిభ ఆధారంగా ఎంపికలు ఉంటాయి. ఎంపికైన అభ్యర్థులు హైదరాబాద్ లోని CSIR - IICT నందు విధులు నిర్వర్తించాలి. నోటిఫికేషన్ పూర్తి వివరాలు, పోస్టుల వారీగా ఖాళీలు, ముఖ్య తేదీలు, మొదలగునవి మీ కోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's