పోస్టల్ శాఖ పది పాస్ తో ✨రాత పరీక్ష లేకుండా! 44,228 ఉద్యోగాలు భర్తీ! India Post BPM, ABPM, Dak Sevak July 2024 Schedule Out | Apply here.
పోస్టల్ శాఖ 10వ తరగతి పాస్ తో ✨రాత పరీక్ష లేకుండా! 44,228 ఉద్యోగాలు భర్తీ! ఇక్కడ దరఖాస్తు చేయండి. 10 పాస్ తో పోస్టల్ శాఖలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు ఇండియా పోస్ట్ భారీ శుభవార్త! చెప్పింది. రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న పోస్టల్ సర్కిళ్లలో ఖాళీలు. నోటిఫికేషన్, ఆన్లైన్ దరఖాస్తులు పూర్తి విధానం ఇక్కడ. నోటిఫికేషన్ ముఖ్యంశాలు: నిర్వహిస్తున్న సంస్థ ఇండియా పోస్ట్. ఉద్యోగస్థితి శాశ్వత ఉద్యోగాలు.. పోస్టింగ్ ప్రదేశం సొంత జిల్లా/ గ్రామం లో.. అర్హత 10 పాస్ సర్టిఫికెట్ తో కంప్యూటర్ పరిజ్ఞానం, సైకిల్ తొక్కే నైపుణ్యం కలిగి ఉండాలి.. దరఖాస్తు విధానం ఆన్ లైన్ లో. ఎంపిక మెరిట్ ప్రతిపాదికన వేతనం రూ.24,470 - 29,380/-. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here సూచన :: మన https://www.elearningbadi.in/ వెబ్ సైట్ నందు విద్య ఉద్యోగ సమాచారం చదువుతున్న విద్యార్థులు, యువకులు & నిరుద్యోగులకు ముఖ్య గమనిక.. ఇక్కడ అందించబడుతున్న సమాచారం ఖచ్చితమైనదని ( Genuine ).