PCB Opening 168 Permanent JOBs | పూణే కంటోన్మెంట్ బోర్డ్ శాశ్వత ఉద్యోగాల భర్తీ | 7th 10th ITI Inter Can Apply..

PCB Opening 168 Permanent JOBs 7th 10th ITI Inter Can Apply.. భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన పూనే కంటోన్మెంట్ బోర్డ్, 7వ, 10వ, 12వ, తరగతితో సంబంధిత విభాగంలో ఐటిఐ సర్టిఫికెట్ కలిగి డిప్లమా, డిగ్రీ, ఆపై అర్హతలు కలిగిన వారి నుండి శాశ్వత ఉద్యోగాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తు భారీ ప్రకటను విడుదల చేసింది. ఆసక్తి కలిగిన భారతీయ నిరుద్యోగ యువత ఈ ఉద్యోగాలకు ఆన్లైన్/ ఆఫ్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు.. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం ఖాళీల వివరాలు, ముఖ్య తేదీలతో మీకోసం ఇక్కడ. ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య :: 168 , విభాగాల వారీగా ఖాళీల వివరాలు : కంప్యూటర్ ప్రోగ్రామర్ - 01, వర్క్ షాప్ సూపరింటెండెంట్ - 01, ఫైర్ బ్రిగాడే సూపరింటెండెంట్ - 01, అసిస్టెంట్ మాస్టర్ సూపరింటెండెంట్ - 01, Disinfector - 01, డ్రెస్సర్ - 01, డ్రైవర్ - 05, జూనియర్ క్లర్క్ - 14, హెల్త్ సూపర్వైజర్ - 01, ల్యాబ్ అసిస్టెంట్ - 01, ల్యాబ్ అటెండెంట్(హాస్పిటల్) - 01, లెడ్జర్ క్లర్క్ - 01, నర్సింగ్ ఆర్డర్లీ - 01, Peon - 01, స్టోర్ కూలీ - 02, వాచ్ మెన్ - 07, అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్ - 05, ఆయా - 02, హై స్కూల్ టీ...