టీచర్, లెక్చరర్, ఇతర నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి బంపర్ ప్రకటన. రాత పరీక్ష లేదు ఇంటర్వ్యూ మాత్రమే. వివరాలు..
టీచర్ ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న యువతకు శుభవార్త ! HAL SECONDARY SCHOOL BALANAGER నుండి వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తూ పేపర్ ప్రకటన విడుదలైంది. ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు ధ్రువపత్రాల ను వెంట తీసుకొని, 27.06.2026 న నిర్వహించే ఇంటర్వ్యూలకు హాజరై నోటిఫికేషన్ లో పేర్కొన్న పోస్టులను మీ సొంతం చేసుకోండి. విద్యాసంస్థల్లో టీచింగ్ అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత వర్తిస్తుంది. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్ట్ పేరు : పాఠశాల స్థాయి టీచింగ్, నాన్ టీచింగ్. TGT ENGLISH PRT HINDI PHYSICAL EDUCATION TEACHER MUSIC TEACHER DANCE TEACHER CBSE సిలబస్ బోధించడానికి సబ్జెక్టులలో ఉపాధ్యాయ సిబ్బంది అవసరం. విద్యార్హత : డిప్లొమా/డిగ్రీ (మ్యూజిక్, డాన్స్) లో అర్హత సాధించి ఉండాలి. B.Ed (Hindi/English)/PET లో అర్హత సాధించి, కనీసం 55% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. TET లో అర్హత కలిగిన వారికి ప్రాధాన్యత ఉంటుంది. సంబంధిత విభాగంలో టీచింగ్ అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుంది. వయోప...










