ప్రభుత్వ సంస్థలో సెక్యూరిటీ ఉద్యోగ అవకాశాలు Govt Security Service Staff Recruitment 2024 Apply here.
![Image](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhCAra0QYgIyKI0Fhg4sgP6kQCdmLG7fqtRSi5P0HtHbgYLBEF0TXVShbIDBOg5oJEBW-3lUBZKX_vSeRq1nvZ3-CXtBv11RpI-c7gpu9dP-yEbQGw-1w_8RS24qKxgfSGs4zLQg9mrZ3TYNjS5EiL31oS_U7it-qEaBdSr5-RzhvLsSLikX9-V9TgmUs8/w668-h376/ICRISAT%20JOBs%202024.jpg)
ప్రభుత్వ సంస్థ లో సీనియర్ ఎగ్జిక్యూటివ్, సెక్యూరిటీ సర్వీసెస్, కార్పొరేట్ సర్వీసెస్ సెక్యూరిటీ ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త! దేశవ్యాప్తంగా అభ్యర్థులు ఈ పోస్టుల కోసం పోటీ పడవచ్చు.. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేయడం మిస్ అవ్వకండి. ICRISAT ఇంటర్నేషనల్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది సెమీ-ఎరిడ్ ట్రాపిక్స్ సంస్థలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. తెలంగాణ, హైదరాబాద్, పటాన్చెరువు, భారతదేశం వేదికగా ఉద్యోగాలను భర్తీ చేస్తుంది. ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నిరుద్యోగ యువత ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు: విభాగాల వారీగా పోస్టులు & నోటిఫికేషన్: సీనియర్ ఎగ్జిక్యూటివ్,- సెక్యూరిటీ సర్వీసెస్ - 02 , అసోసియేట్ మేనేజర్ - FES ఆపరేషన్ - 01 , Post-doc-Land Resource Inventory and Hydrology - 03 , విద్యార్హత: నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు కలిగి ఉండాలి. 2 వీలర్/ 4 వీలర్ డ్రైవింగ్ లైసెన్స్ అవసరం. సెక్యూరిటీ సే