TG Ed CET- 2024 ఫలితాలు విడుదల..డౌన్లోడ్ చేయండిలా. Results Out! Download here..
ఫలితాలు విడుదల : తెలంగాణ రాష్ట్ర " ఉపాధ్యాయ వృత్తి, శిక్షణ " ఉమ్మడి ప్రవేశ పరీక్ష TG Ed.CET-2024 ఫలితాలు నేడే (11.06.2024, 03:30 కు) అందుబాటులోకి వచ్చాయి.. ప్రవేశ పరీక్ష 23.05.2024 న మొదటి సెషన్ ఉదయం 10:00 నుండి మధ్యాహ్నం 12:00 వరకు, రెండవ సెషన్ సాయంత్రం 02:00 గంటల నుండి 04:00 గంటల వరకు నిర్వహించింన విషయం అందరికీ తెలిసిందే. ఈ ప్రవేశ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 29,463 మంది అభ్యర్థులు హాజరైనారు. విద్యా సంవత్సరం 2024-2026 కు గానూ 2 సంవత్సరాల బీ.ఈడి కోర్సులో ప్రవేశం పొందడానికి ప్రవేశ పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ ఫలితాలను తనిఖీ చేయడానికి, ఈ దిగువ తెలిపిన TG Ed.CET-2024 ఫలితాలు డౌన్లోడ్ లింక్ (లేదా) అధికారిక వెబ్సైట్ ను సందర్శించి మీ ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోండి. 🔰 LINK 1 : TG Ed CET- 2024 Results . 🔰 LINK 2 : TG Ed CET- 2024 Results . Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here సూచన :: మన https://www.elearningbadi.in/ వెబ్ సైట్ నందు విద్య ఉద్యోగ సమాచారం చదువుతున్న విద్యార్థులు, యువకులు & నిరు