డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు: మీ దరఖాస్తు పోస్ట్ చేయండి. రాత పరీక్ష లేదు. వివరాలు
డిగ్రీ అర్హత కలిగిన వారికి BECIL గొప్ప శుభవార్త! చెప్పింది.. డిగ్రీ అర్హతతో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు బ్రాడ్ కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (BECIL) దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న కేంద్రాలలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీకి ఒప్పంద ప్రాతిపదికన దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు 19.02.2026 నుండి 05.03.2026 @ 18:00 గంటల వరకు లేదా అంతకంటే ముందే ఆఫ్ లైన్ లో దరఖాస్తులను సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click h పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 10 పోస్ట్ పేరు : డేటా ఎంట్రీ ఆపరేటర్ . విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది. పూర్తి వివరాలకు నోటిఫికేషన్ చదవండి. వయోపరిమితి : దరఖాస్తు చివరి తేదీ నాటికి అభ్యర్థుల...





























































%20Posts%20here.jpg)

