డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు: మీ దరఖాస్తు పోస్ట్ చేయండి. రాత పరీక్ష లేదు. వివరాలు
డిగ్రీ అర్హత కలిగిన వారికి BECIL గొప్ప శుభవార్త! చెప్పింది..
డిగ్రీ అర్హతతో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు బ్రాడ్ కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (BECIL) దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న కేంద్రాలలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీకి ఒప్పంద ప్రాతిపదికన దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు 19.02.2026 నుండి 05.03.2026 @ 18:00 గంటల వరకు లేదా అంతకంటే ముందే ఆఫ్ లైన్ లో దరఖాస్తులను సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 10
పోస్ట్ పేరు : డేటా ఎంట్రీ ఆపరేటర్.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
- కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
- పూర్తి వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
వయోపరిమితి :
- దరఖాస్తు చివరి తేదీ నాటికి అభ్యర్థుల వయసు 18 సంవత్సరాల నుండి 35 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
ఎంపిక విధానం :
- టైపింగ్ స్కిల్ టెస్ట్ నిర్వహించి, ఇంటర్వ్యూల ఆధారంగా తుది ఎంపికలను చేపడతారు.
గౌరవ వేతనం :
- ఈ ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు రూ.24,356/- వరకు జీతం చెల్లిస్తారు.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్ లైన్ విధానంలో సమర్పించాలి.
ఆఫ్ లైన్ దరఖాస్తు ఫీజు :
- జనరల్ అభ్యర్థులకు రూ.295/-
- ఎస్సీ /ఎస్టీ /పిడబ్ల్యు బిడి అభ్యర్థులకు ఫీజు మినహాయించారు.
అధికారిక వెబ్సైట్ : https://www.becil.com/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/డౌన్లోడ్ చేయండి.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ : 19.02.2026 నుండి,
దరఖాస్తుకు చివరి తేదీ : 05.03.2026 @ 18:00 గంటల వరకు.
దరఖాస్తు ఫారం డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.






























































%20Posts%20here.jpg)


Comments
Post a Comment