రాత పరీక్ష లేకుండా! 70 వేల జీతంతో.. ఉద్యోగాల భర్తీకి సెంట్రల్ స్కిల్ బోర్డు బంపర్ నోటిఫికేషన్..
💁🏻♂️ రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి సెంట్రల్ స్కిల్ బోర్డ్ శుభవార్త!
🎯 భారత ప్రభుత్వ టెక్స్టైల్స్ మంత్రిత్వ శాఖకు చెందిన, బెంగళూరులోని సెంట్రల్ స్కిల్ బోర్డ్ (CSB) రాత పరీక్ష లేకుండా! అకాడమిక్/ టెక్నికల్ ప్రతిభ ఆధారంగా 14 0 యంగ్ ప్రొఫెషనల్-గ్రేడ్-3 పోస్టులు భర్తీకి ఆన్లైన్ (ఈమెయిల్) ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగి న అభ్యర్థులు 07.10.2026 వరకు దరఖాస్తుల సమర్పించవచ్చు. నోటిఫికేషన్ పూర్తిగా సమాచారం.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
🆕 ఖాళీల వివరాలు :
- 🧾 మొత్తం ఖాళీల సంఖ్య :: 14.
📋 పోస్ట్ పేరు : యంగ్ ప్రొఫెషనల్ గ్రేడ్ 3
🔰 విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి చార్టెడ్ అకౌంట్ అర్హతతో 3 సంవత్సరాల ప్రభుత్వ సెక్టార్ లో పనిచేసిన అనుభవం కలిగి ఉండాలి.
- MBA. M.Com 5 సంవత్సరాల ప్రభుత్వ సెక్టార్ లో పనిచేసిన అనుభవం కలిగి ఉండాలి.
✨ వయోపరిమితి :
- 07.10.2026 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఉండాలి. 35 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- అధిక వయో-పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో-పరిమితుల సడలింపులు వర్తిస్తాయి.
- వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
🔎 ఎంపిక విధానం :
- ఈమెయిల్ ద్వారా అందిన దరఖాస్తులను, షార్ట్ లిస్ట్ చేసి, ధ్రువపత్రాల పరిశీలన, ఇంటర్వ్యూల ఆధారంగా ఆధారంగా ఉంటుంది.
💰 గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు రూ.70,000/- ప్రతి నెల వేతనం చెల్లిస్తారు.
✍🏻 దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్ లైన్ లో (ఈమెయిల్ ద్వారా) సమర్పించాలి.
🌐 ఈమెయిల్ అడ్రస్: estab2.csb@nic.in
💰దరఖాస్తు ఫీజు : లేదు.
🌐 అధికారిక వెబ్సైట్ :: https://csb.gov.in/
📑 అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
💫 దరఖాస్తు స్వీకరణ ప్రారంభం :: 08.09.2026 నుండి,
🔥 దరఖాస్తు స్వీకరణ ముగింపు :: 07.10.2026 at 04:00 PM.
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్ / Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్ (Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.
































Comments
Post a Comment