ఫ్యాకల్టీ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారా? రెగ్యులర్ ఫ్యాకల్టీ కొలువులకు నోటిఫికేషన్ వచ్చేసింది. ఆలస్యం చేయకుండా అప్లై చేయండి.
Regular Faculty ఉద్యోగ అవకాశాలు, రెగ్యులర్ కొలువులు, పూర్తి వివరాలు. దరఖాస్తు లింక్: భారత ప్రభుత్వ కుటుంబ మరియు ఆరోగ్య సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన, పాట్నా లోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ వివిధ డిపార్ట్మెంట్ లలో ఖాళీగా ఉన్నటువంటి ఫ్యాకల్టీ సిబ్బంది పోస్టుల భర్తీకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన ప్రధానమంత్రి స్వస్థ సురక్ష యోజన పథకం క్రింద నియామకాలు నిర్వహించడానికి, అధికారికంగా దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన భారతీయ యువత ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను నోటిఫికేషన్ లో ప్రచురించబడిన తేదీ ప్రకారం సమర్పించుకోవాలి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం విభాగాల వారీగా ఖాళీల వివరాలు మీకోసం ఇక్కడ. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 20.03.2026 , దరఖాస్తు ఆఖరు తేది : 04.05.2026 . Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య :: 86. విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి, పోస్టులను అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్ లో పీజీ డిగ్రీ/ ఎండ...




































%20Posts%20here.jpg)

