150 స్పెషల్ పోలీస్ ఆఫీసర్ పోస్టులు విడుదల. రాత పరీక్ష లేదు. ఇలా దరఖాస్తు చేసుకోండి.
పోలీస్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు స్పెషల్ పోలీస్ ఆఫీసర్ నుండి భారీ ప్రకటన...
తెలంగాణ, హైదరాబాదులోని పెట్ల బుర్జ్ లోని CAR హెడ్ క్వార్టర్స్ లోని స్పెషల్ పోలీస్ ఆఫీసర్ (SPO) 150 పోస్టులను భర్తీ చేయడానికి హైదరాబాద్ పోలీసులు అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల. ఆసక్తి కలిగిన అభ్యర్థులు 25.08.2926 నాటికి దరఖాస్తు చేసుకోండి. ఎంపికైన వారికి నెలకు 26,000 జీతం చెల్లిస్తారు. ప్రకటన పూర్తి ముఖ్య సమాచారం మీకోసమే ఇక్కడ.
అర్హత ప్రమాణాలు :
వయోపరిమితి :
ఎంపిక విధానం :
పోస్టింగ్ ప్రదేశం : హైదరాబాద్.
గౌరవ వేతనం :
దరఖాస్తు విధానం :
దరఖాస్తు ఫీజులు : లేదు.
దరఖాస్తుకు చివరి తేదీ : 25.08.2026.
దరఖాస్తు చిరునామా :
- ఈ పోస్టులకు రిటైర్డ్ పోలీస్ లు, మాజీ సైనికులు, మాజీ పారా మిలిటరీ సిబ్బందికి కూడా అవకాశం కల్పించబడింది.
- ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తు ఫామ్ పూర్తి చేసి ఈనెల 25న నిర్వహిస్తున్న ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు.
- ఎంపికైన అభ్యర్థులకు రూ.26,000/- వరకు ప్రతి నెల వేతనం చెల్లిస్తారు.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
పోస్ట్ పేరు : స్పెషల్ పోలీస్ ఆఫీసర్.
- మొత్తం పోస్టుల సంఖ్య : 150.
పోస్ట్ పేరు : స్పెషల్ పోలీస్ ఆఫీసర్.
వయోపరిమితి :
- 31.08.2026 తేదీ నాటికి అభ్యర్థుల వయసు 58 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయో-పరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఎంపిక విధానం :
- వచ్చిన దరఖాస్తులను అర్హత ప్రమాణాల ఆధారంగా షాక్ లిస్ట్ చేసి, స్క్రీనింగ్ పరీక్ష, ఇంటర్వ్యూలో ఆధారంగా ఎంపికలు ఉంటాయి.
పోస్టింగ్ ప్రదేశం : హైదరాబాద్.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు రూ.26,000/- వరకు ప్రతి నెల వేతనం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను Off-Line లో నేరుగా సమర్పించాలి.
దరఖాస్తు ఫీజులు : లేదు.
దరఖాస్తుకు చివరి తేదీ : 25.08.2026.
దరఖాస్తు చిరునామా :
- పెట్ల బుర్జ్ లోని CAR హెడ్ క్వార్టర్స్ లోని SPO ఆఫీసు నందు దరఖాస్తులను సమర్పించాలి.
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్ / Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్ (Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు.🙏













Comments
Post a Comment