HCL Trade Apprentices Recruitment 2022 | 10th, 10+2, ITI తో 290 ఖాళీల భర్తీకి ప్రకటన | Online Application Process here..
10th, 10+2, ITI తో 290 ఖాళీల భర్తీకి ప్రకటన 10th, Inter, ITI అర్హతతో అప్రెంటిస్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు, భారత ప్రభుత్వానికి చెందిన 'హిందుస్తాన్ కాపర్ లిమిటెడ్' " అప్రెంటిస్ యాక్ట్ 1961 " పిల్ల వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న మొత్తం 290 అప్రెంటిస్షిప్ సీట్ల భర్తీకి , భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది భారీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఎంపికైన అభ్యర్థులకు సంవత్సరంపాటు శిక్షణలను అందిస్తూ శిక్షణా కాలంలో.. ప్రతి నెల "అప్రెంటిస్ యాక్ట్ 1961" ప్రమాణాల ప్రకారం స్కాలర్షిప్ రూపంలో జీతాలను చెల్లించనుంది. ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు ఈ ప్రవేశాలకు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించుకోవాలి. ఇప్పటికే ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభమైనాయి, ఆన్లైన్ దరఖాస్తులకు 12.12.2022 చివరి గడువు. ఆసక్తి కలిగిన వారికోసం పూర్తి సమాచారం ఇక్కడ.. ఖాళీల వివరాలు :: మొత్తం ఖాళీల సంఖ్య :: 290. విభాగాల వారీగా ఖాళీల వివరాలు: 1. మేట్ (మైన్స్) - 60 , 2. బ్లాస్టర్ (మైన్స్) - 100 , 3. డీజిల్ మెకానిక్ - 10 , 4. ఫిట్టర్ - 30 , 5. టర్నర్ - 05 , 6. వేల్డర్ (గ్యాస్ & ఎలక్