శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం లో 10th, ITI, Diploma తో శాశ్వత ఉద్యోగాలు: SDSC-SHAR Various Vacancies Recruitment 2023 | Apply Online here..
భారత ప్రభుత్వానికి చెందిన అంతరిక్ష పరిశోధనా సంస్థ, సతీష్ ధావన్ స్పేస్ సెంటర్-షార్, శ్రీహరికోట, తిరుపతి జిల్లా, ఆంధ్ర ప్రదేశ్. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్లో దరఖాస్తులను 26.04.2023 నుండి 16.05.2023 వరకు సమర్పించవచ్చు.. విభాగాల వారీగా ఖాళీల వివరాలతో, నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం మీకోసం. దరఖాస్తు చేశారా?. నాన్ టీచింగ్ శాశ్వత ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన: SPA Non-Teaching Recruitment 2023 | Indian Nationals Can Apply here.. ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య :: 21. విభాగాల వారీగా ఖాళీల వివరాలు: సినిమాటోగ్రఫీ/ ఫోటోగ్రఫీ - 02, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్/ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ - 02, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ - 02, ఎలక్ట్రానిక్ & ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ - 02, మెకానికల్ ఇంజనీరింగ్ - 05, కంప్యూటర్ సైన్స్ - 03, ఫిజిక్స్ - 03, లైబ్రరీ అసిస్టెంట్-ఏ - 02. మొదలగునవి. విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్/ యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి పోస్టు...