ఈ నెల 25న ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు. రాత పరీక్ష లేదు! ఇంటర్వ్యూ మెరిట్ ఆధారంగా ఎంపికలు RRIUM Walk-In-Interview on 25.04.2023 | Check Details here..
గ్రాడ్యుయేషన్ తో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త! చెన్నైలోని రీజినల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యునాని మెడిసిన్ (RRIUM) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ఒప్పంద ప్రాతిపదికన నియామకాలు నిర్వహించి భర్తీ చేయడానికి ఆసక్తి కలిగిన అభ్యర్థులను నేరుగా ఇంటర్వ్యూలకు ఆహ్వానిస్తూ ప్రకటనను జారీ చేసింది. ప్రకటన ప్రకారం అర్హత ప్రమాణాలు ని సంతృప్తి పరచగల అభ్యర్థులు నేరుగా అర్హత ధ్రువపత్రాల హాజరై ఉద్యోగాలను సొంతం చేసుకోవచ్చు. ఇక్కడ " ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అప్డేట్ " చేయబడతాయి.. 10th Pass Govt JOBs Click Here Daily 10 G.K MCQ for All Competitive Exam Click Here Employment News Download Here Daily All Main & e-News Paper Read Here పోస్టుల వివరాలు: మొత్తం పోస్టుల సంఖ్య:: 04. విభాగాలు: రీసెర్చ్ అసోసియేట్అసోసియేట్, సీనియర్ రిసెర్చ్ ఫెలో, జూనియర్ రీసెర్చ్ ఫెలో. దరఖాస్తు చేశారా?. అకడమిక్ మార్కులతో ఎంపిక, కొచ్చిన్ షిప్యార్డ్ లో డ్రాఫ్ట్ మాన్ ట్రైనీ ఉద్యోగాలు. విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి, BUMS, పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ