భారీగా నర్స్ ఉద్యోగాల భర్తీ. రాతపరీక్ష, ఫీజు లేదు. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. వివరాలు ఇక్కడ Walk In Interview for the Post of Nurse
 
నర్స్ ఉద్యోగ అవకాశాల కోసం చూస్తున్న నిరుద్యోగ యువతకు శుభవార్త!  హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ సెంటర్ అగనంపూడి, విశాఖపట్నం-530053. జూలై 29, 2025  న ఇంటర్వ్యూలో నిర్వహించే పోస్టులు భర్తీ చేయడానికి అధికారికంగా ప్రకటన జారీ చేసింది. ఆసక్తి కలిగిన యువత వివరాలు ఇక్కడ తెలుసుకుని అర్హత ధ్రువపత్రల కాపీలతో నేరుగా ఇంటర్వ్యూ కేంద్రాన్ని సందర్శించండి.   అటామిక్ ఎనర్జీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా శాఖకు చెందిన టాటా మెమోరియల్ సెంటర్. విశాఖపట్నం వేదికగా ఈనెల 29న నర్స్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. జిఎన్ఎం నర్సింగ్/ నర్సింగ్ డిప్లొమా బి.ఎస్సి నర్సింగ్/ ఎం.ఎస్సీ నర్సింగ్ అర్హత కలిగిన అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరు అవ్వండి. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 05. పోస్ట్ పేరు :: నర్స్   విద్యార్హత :  ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి జిఎన్ఎమ్ తో ఆంకాలజీ నర్సింగ్ విభాగంలో డిప్లోమా/ బీ.ఎస్సీ నర్సింగ్/ ఎం.ఎస్సి నర్సింగ్ అర్హత కలిగి ఉండాలి. సంబంధిత వి...
 
























%20Posts%20here.jpg)


 
 
 
 
 
 
 
 
