భారీగా నర్స్ ఉద్యోగాల భర్తీ. రాతపరీక్ష, ఫీజు లేదు. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. వివరాలు ఇక్కడ Walk In Interview for the Post of Nurse
నర్స్ ఉద్యోగ అవకాశాల కోసం చూస్తున్న నిరుద్యోగ యువతకు శుభవార్త!
హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ సెంటర్ అగనంపూడి, విశాఖపట్నం-530053. జూలై 29, 2025 న ఇంటర్వ్యూలో నిర్వహించే పోస్టులు భర్తీ చేయడానికి అధికారికంగా ప్రకటన జారీ చేసింది. ఆసక్తి కలిగిన యువత వివరాలు ఇక్కడ తెలుసుకుని అర్హత ధ్రువపత్రల కాపీలతో నేరుగా ఇంటర్వ్యూ కేంద్రాన్ని సందర్శించండి.
అటామిక్ ఎనర్జీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా శాఖకు చెందిన టాటా మెమోరియల్ సెంటర్. విశాఖపట్నం వేదికగా ఈనెల 29న నర్స్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. జిఎన్ఎం నర్సింగ్/ నర్సింగ్ డిప్లొమా బి.ఎస్సి నర్సింగ్/ ఎం.ఎస్సీ నర్సింగ్ అర్హత కలిగిన అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరు అవ్వండి.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 05.
పోస్ట్ పేరు :: నర్స్
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి జిఎన్ఎమ్ తో ఆంకాలజీ నర్సింగ్ విభాగంలో డిప్లోమా/ బీ.ఎస్సీ నర్సింగ్/ ఎం.ఎస్సి నర్సింగ్ అర్హత కలిగి ఉండాలి.
- సంబంధిత విభాగంలో అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
ఉద్యోగస్థితి :: కాంట్రాక్ట్/ ఒప్పంద ప్రాతిపదికన.
వయో పరిమితి :
- ఇంటర్వ్యూ తేదీ నాటికి అభ్యర్థుల వయసు 30 సంవత్సరాలకు మించకూడదు.
ఎంపిక విధానం :
- ఈ నర్స్ ఉద్యోగాల కోసం ఎలాంటి రాత పరీక్ష నిర్వహించడం లేదు.
- అభ్యర్థులను ఇంటర్వ్యూల ఆధారంగా సర్టిఫికెట్ వెరిఫికేషన్ తో ఎంపికలు నిర్వహిస్తారు.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు ప్రతినెల రూ.33,000/- వేతనం చెల్లిస్తారు.
ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థులు తమతో ఈ వివరాలను/ పత్రాలను ఉంచుకోండి.
- బయోడేటా ఫామ్, తాజా పాస్ ఫోటోలు, పాన్ కార్డ్, ఒరిజినల్ సర్టిఫికెట్లు మొదలగునవి.
ఇంటర్వ్యూ వేదిక, సమయం, తేదీల వివరాలు:
ఇంటర్వ్యూ వేదిక :
- హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చ్ సెంటర్, అగనంపూడి, విశాఖపట్నం.
ఇంటర్వ్యూ సమయం : ఉదయం 9 గంటల నుండి.
ఇంటర్వ్యూ తేదీ : 29.07.2025.
అధికారిక వెబ్సైట్ :: https://tmc.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment