హైదరాబాదులోని కేంద్ర ప్రభుత్వ సంస్థ రాత పరీక్ష లేకుండా భారీగా ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. రెండు తెలుగు రాష్ట్రాల వారు అప్లై చేయండి. వివరాలు..
IIT Hyderabad లో ప్రాజెక్ట్ సిబ్బంది ఉద్యోగాలు భర్తీ.
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ నుండి ప్రాజెక్ట్ అసిస్టెంట్ జూనియర్ రీసెర్చ్ ఫెలో విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీకి Google form ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తున్న నోటిఫికేషన్ జారీ చేసింది. సంబంధిత విభాగంలో అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగానికి 27.01.2026 నుండి 13.02.2026 నాటికి Google form ద్వారా దరఖాస్తులు సమర్పించుకోవాలి. ఈ నోటిఫికేషన్ యొక్క ముఖ్య సమాచారం మీ కోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
- మొత్తం ఖాళీల సంఖ్య : 4
పోస్టుల వివరాలు :
- ప్రాజెక్ట్ అసోసియేట్ - 03,
- ప్రాజెక్ట్ అటెండెంట్ - 04.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ మరియు యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో ఇంటర్/ ఐటిఐ/ బీ.ఈ/ బీ.టెక్ లో అర్హత సాధించి ఉండాలి.
- సంబంధిత భాగంలో పని అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి :
- 13.02.2026 నాటికి అభ్యర్థుల వయసు 40 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
ఎంపిక విధానం :
- ఎలాంటి రాత పరీక్ష లేకుండా! దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి, ఇంటర్వ్యూల ద్వారా తుది ఎంపికలను చేపడతారు.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
గౌరవ వేతనం :
- పోస్టులను బట్టి ఎంపికైన అభ్యర్థులకు రూ.20,000/- నుండి రూ.35,000/- వరకు జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో Google form ద్వారా సమర్పించుకోవాలి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ : 27.01.2026 నుండి,
ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ : 13.02.2026 వరకు.
- 17.02.2026 న ఇంటర్వ్యూ లు ..
అధికారిక వెబ్సైట్ : https://www.iith.ac.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే గూగుల్ ఫామ్ ద్వారా దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.












































%20Posts%20here.jpg)


Comments
Post a Comment