TS VI-IX Admission 2022 Hall-Tickets | తెలంగాణ గురుకులాల్లో AY 2022-23 VI-IX తరగతి ప్రవేశ పరీక్ష హాల్టికెట్లు విడుదల..
తెలంగాణ గురుకుల విద్యాలయ సంస్థ లో 2022-23 విద్యా సంవత్సరానికి VI-IX తరగతిలో మిగిలిన సీట్ల భర్తీ కి సంబంధించిన ప్రవేశ పరీక్ష హాల్ టికెట్లు విడుదల.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని సంక్షేమ గురుకులాల్లో 6వ తరగతి నుండి 9వ తరగతి వరకు 2022-23 విద్యా సంవత్సరంలో ప్రవేశానికి, మిగిలిన సీట్ల భర్తీకి సంబంధించిన ప్రవేశపరీక్ష హాల్టికెట్లను తాజాగా విడుదల చేసింది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేయవచ్చు.. ఈ అర్హత పరీక్షను ఈ నెల 31వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తుంది. తెలంగాణ సంక్షేమ పాఠశాలల్లో VI-IX Admission AY 2022 Hall-Tickets డౌన్లోడ్ చేయడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి. ◆ దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్సైట్ను సందర్శించాలి. ◆ అధికారిక వెబ్ సైట్ లింక్ : https://tgtwgurukulam.telangana.gov.in/ ◆ తదుపరి హోం పేజీలోని లేటెస్ట్ నోటిఫికేషన్స్ లోని TTWR Backlog Vacancies of VI-IX Hall Tickets లింక్ పై క్లిక్ చేయండి. ◆ తదుపరి నోటిఫికేషన్ పేజీకి డైరెక్ట్ అవుతారు. ◆ హాల్టికెట్ డౌన్లోడ్ చేయడానికి, Results విభాగంలోన