ONGC Recruitment 2022 | ITI, Eng Diploma, BSc, BA, Can Apply 3,614 Vacancies | Check Other Details and Application Process here @elearningbadi.in/
ఐ టి ఐ, ఇంజనీరింగ్ డిప్లమా, బి ఎస్ సి, బి ఏ అర్హత కలిగిన అభ్యర్థులకు శుభవార్త!. ఆయిల్ మరియు నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ 3,614 ఖాళీల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల.. పై అర్హతలు కలిగిన అభ్యర్థులు ఏప్రిల్ 27, 2022 నుండి ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు. మే 15, ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీగా నిర్ణయించారు. విభాగాల వారీగా ఖాళీలు, ఎంపిక విధానం, జీతాల వివరాలు మీకోసం.. భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆయిల్ మరియు నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్(ONGC) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నా అప్రెంటీస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య: 3,614. విభాగాల వారీగా ఖాళీల వివరాలు: ◆ నార్తన్ సెక్టార్ - 209, ◆ ముంబై సెంటర్ - 305, ◆ వెస్టర్న్ సెక్టార్ - 1,434, ◆ ఈస్టర్న్ సెటర్ - 744, ◆ సదరన్ స్పెక్టర్ - 694, ◆ సెంట్రల్ సెక్టార్ - 228.. పిల్లలో ఖాళీలు అందుబాటులో ఉన్నాయి. ట్రేడ్ ల వివరాలు: ◆ అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్ ◆ ఆఫీస్ అసిస్టెంట్ ◆ మెకానిక్ డీజిల్ ◆ వెల్డర్ ◆ డ్రాఫ్ట్ మెన్, సివిల్ ◆ కోపా.. మొదలగునవి. విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట