పదవ తరగతి విద్యార్హతతో ప్రభుత్వ బ్యాంకుల్లో పర్మినెంట్ సెక్యూరిటీ గార్డుల నియామకానికి ప్రకటన | ఖాళీల వివరాలు | ఎంపిక విధానం | దరఖాస్తు విధానం | ఇక్కడ తనిఖీ చేయండి.
భారత ప్రభుత్వానికి చెందిన చెన్నైలోని ఇండియన్ బ్యాంక్ పదవ తరగతి విద్యార్హతతో 220 సెక్యూరిటీ గార్డుల నియామకానికి ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను కోరుతూ నోటిఫికేషన్ ను తాజాగా విడుదల చేసింది. ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య: 202, విభాగాల వారీగా ఖాళీలు: దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మొత్తం 19 రాష్ట్రాల నుండి 202 ఖాళీలను భర్తీ ప్రకటించారు. పూర్తి వివరాలకు అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్ ను ఈ పేజీ దిగువన ఇచ్చినటువంటి నోటిఫికేషన్ లింక్ పై క్లిక్ చేసి చదవండి. అర్హత ప్రమాణాలు: ● జూలై 1 2021 నాటికి పదవ తరగతి ఉత్తీర్ణత తో ఆర్మీ/ నీవి/ ఎయిర్ పోర్ట్ నుండి మాజీ సైనికుల ఉండాలి. ● ప్రాంతీయ భాషా పరిజ్ఞానం తప్పనిసరి. ● సెక్యూరిటీ గార్డ్ డ్యూటీ చేయడానికి శారీరకంగా ఫిట్ గా ఉండాలి. ● లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవారికి ప్రాధాన్యతనిస్తారు. వయసు: ● 26 నుండి 45 సంవత్సరాలకు మించకూడదు. ● సంబంధిత విభాగంలో దేశ సేవ అందించిన వారికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం సడలింపు వర్తిస్తాయి. జీతం: ● బేసిక్ పే ₹.14500-₹.28145 ప్రకారం డి ఎ ఇతర అన్ని అలవెన్సులు తో కలిపి ప్రతి నెల జీతంగా చెల్లిస్త