✨Flash Updates✨  
  • 🔔 తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు 04.10.2025 న అప్డేట్ చేయబడినవి! 💥
  •  
  • 🚨 ఒక్క నిముషం. 👇ఈ అవకాశాలు మీ కోసమే..
  •  
     
  • NEW! 🎉 APSRTC లో ✨281 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:04.10.2025
  •  
  • NEW! 🎉 సెల్స్ మరియు మార్కెటింగ్ విభాగంలో ట్రైనీ పోస్టుల కోసం దరఖాస్తులు ఆహ్వానం..Apply here చి.తే:06.10.2025
  •  
  • NEW! 🎉 విద్యుత్ శాఖ 610 ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..Apply here చి.తే:07.10.2025
  •  
  • NEW! 🎉 ప్రైవేట్ సెక్రటరీ, స్టెనోగ్రాఫర్ ఉద్యోగ అవకాశా..Apply here చి.తే:08.10.2025
  •  
  • NEW! 🎉 3500 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ వచ్చేసింది..Apply here చి.తే:12.10.2025
  •  
  • NEW! 🎉 171 శాశ్వత ఉద్యోగాల భర్తకి నోటిఫికేషన్..Apply here చి.తే:13.10.2025
  •  
  • NEW! 🎉 జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..Apply here చి.తే:13.10.2025
  •  
  • NEW! 🎉 టెక్నికల్ (డిప్లొమా)/ గ్రాడ్యుయేట్ (డిప్లొమా) అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..Apply here చి.తే:13.10.2025
  •  
  • NEW! 🎉 వ్యవసాయ శాఖ, చేపల అభివృద్ధి సంస్థలో ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:14.10.2025
  •  
  • NEW! 🎉 సికింద్రాబాద్ రైల్వేలో శాశ్వత 365+ ఉద్యోగాల భర్తకి నోటిఫికేషన్ వచ్చింది..Apply here చి.తే:14.10.2025
  •  
  • NEW! 🎉 లైబ్రరీ అసిస్టెంట్ శాశ్వత కొలువుల భర్తీ..Apply here చి.తే:15.10.2025
  •  
  • NEW! 🎉 ఏదేని డిగ్రీ తో 3359 ప్రభుత్వ ఉద్యోగాలు..Apply here చి.తే:16.10.2025
  •  
  • NEW! 🎉 ఏదేని డిగ్రీ తో 3073 ప్రభుత్వ ఉద్యోగాలు..Apply here చి.తే:16.10.2025
  •  
  • NEW! 🎉 ఆరోగ్యశాఖ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..Apply here చి.తే:21.10.2025
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ కానిస్టేబుల్ ఉద్యోగాలు 7,565 పోస్టులకు..Apply here చి.తే:21.10.2025
  •  
  • NEW! 🎉 సెంట్రల్ రైల్వే లో 1145 ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:25.10.2025
  •  
  • NEW! 🎉 హైదరాబాద్ వేదికగా ఐటిఐ తో ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:25.10.2025
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ శాశ్వత ✨నాన్-టీచింగ్ ఉద్యోగ అవకాశాలు..Apply here చి.తే:26.10.2025
  •  
  • NEW! 🎉 తెలంగాణ ఆర్టీసీలో 1743 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వచ్చేసింది..Apply here చి.తే:28.10.2025
  •  
  • NEW! 🎉 రాత పరీక్ష లేకుండా! కేంద్ర ప్రభుత్వ సంస్థ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:29.10.2025
  •  
  • NEW! 🎉 రైల్వేలో రాత పరీక్ష లేకుండా! 2162 ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:02.11.2025
  •  
  • NEW! 🎉 శాశ్వత ఫ్యాకల్టీ ఉద్యోగ నియామకాలు 2025..Apply here చి.తే:09.11.2025
  •  
  • NEW! 🎉 సంవత్సరానికి రూ.15,000/- నుండి రూ.70,000/- వరకు స్కాలర్షిప్ పొందడానికి 6వ తరగతి నుండి 12వ తరగతి చదివే విద్యార్థులు..Apply here చి.తే:15.11.2025
  •  
  • NEW! 🎉 రైల్వేలో 8,875 నాన్ టెక్నికల్ పోస్టుల భర్తీ..Apply here
  •  
  • NEW! 🎉డిగ్రీలో ఈ సబ్జెక్టు చదివి అంటే పక్కా జాబ్..Apply here
  •  
  • NEW! 🎉 TGNPDCL లో 339 కొత్త పోస్టుల భర్తీ..Apply here
  •  
  • NEW! 🎉 ఆర్టీసీలో 800 కండక్టర్ పోస్టుల భర్తీ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ ⚡విద్యుత్ శాఖలో భారీ నోటిఫికేషన్. 5,368 వివిధ పోస్టుల వివరాలు..Apply here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ ప్రభుత్వం భారీగా వీఆర్వో ఉద్యోగాల భర్తీ, దాదాపు 12,769 పోస్టులు..Apply here Notification Released Soon
  •  
  • NEW! తెలంగాణ ప్రభుత్వం జాబ్ 🗓️ క్యాలెండర్ 2024-25 విడుదల.. Download here
  •  
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    DCCB Recruitment 2021 || Graduate Women Candidates may apply online || check eligibility and mire details here...

    DCCB డిస్ట్రిక్ట్ కో-ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్ ఖాళీగా ఉన్న పలు ఉద్యోగాల భర్తీకి అర్హత ఆసక్తి కలిగిన గ్రాడ్యుయేట్ అభ్యర్థుల నుండి ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తోంది నోటిఫికేషన్ను విడుదల చేసింది.


    ఈ ఉద్యోగ ఖాళీలు ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం, తూర్పుగోదావరి, గుంటూరు, కడప, నెల్లూరు జిల్లాలోని డిసిసిబి బ్యాంకులు ఉన్నాయి.


    పోస్టుల వివరాలు:

    మొత్తం పోస్టుల సంఖ్య: 24,

    విభాగాల వారీగా ఖాళీల వివరాలు, విద్యార్హత, జీతాల వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.


    1. స్టాఫ్ అసిస్టెంట్/ క్లర్క్ - 12,

    2. అసిస్టెంట్ మేనేజర్ - 12..


    విద్యార్హత: 

    స్టాఫ్ అసిస్టెంట్/ క్లర్క్ ఉద్యోగాలకు విద్యార్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి కామర్స్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.

    జీతం : ప్రతి నెల రూ.24,000/-జీతంగా చెల్లిస్తారు.


    అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకు విద్యార్హత: గ్రాడ్యుయేషన్ విద్యార్హతతో ఇంగ్లీష్ నాలెడ్జి తో పాటు స్థానిక భాషలో ప్రావీణ్యం కలిగి కంప్యూటర్ నాలెడ్జ్ తెలిసి ఉండాలి.

    జీతం: ప్రతి నెల రూ.33,000/-జీతంగా చెల్లిస్తారు.


    వయసు: 18 నుండి 30 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.

    అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తాయి. పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ను చదవండి.


    ఎంపిక విధానం: రాత పరీక్ష ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక లు నిర్వహిస్తారు.


    రాత పరీక్ష విధానం :

    ఈ పరీక్ష ఆన్లైన్లో నిర్వహిస్తారు.

    మొత్తం 100 ప్రశ్నలు అడుగుతారు.

    ప్రతి ప్రశ్నకు ఒక మార్కు కేటాయించారు.

    పరీక్ష సమయం 60 నిమిషాలు.

    నెగెటివ్ మార్కింగ్ విధానం అమలులో ఉంది.


    ఇంగ్లీష్ నుండి 30 ప్రశ్నలు.

    రీజనింగ్ నుండి 35 ప్రశ్నలు.

    క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుండి 35 ప్రశ్నలు అడుగుతారు.


    దరఖాస్తు ఫీజు: 

    జనరల్ / బీసీ అభ్యర్థులకు: రూ.590/-

    రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు: రూ.413/-.


    DCCB ఉద్యోగాలకు ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి.

    1. అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి.

    అధికారిక వెబ్ సైట్ లింక్.

    2. దరఖాస్తులు సమర్పించడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

    3. ఇప్పటికే రిజిస్టర్ వున్నవాళ్ళు, యూజర్ ఐడి పాస్వర్డ్ ఆధారంగా లాగిన్ అయి, అడిగిన వివరాలను నమోదు చేస్తూ దరఖాస్తులను విజయవంతంగా సమర్పించండి.

    4. రిజిస్ట్రేషన్ పూర్తిచేసుకుని వారు, న్యూ రిజిస్టర్ లింక్ పై క్లిక్ చేసి, రిజిస్టర్ అయి, దరఖాస్తులో భాగంగా వ్యక్తిగత, విద్యార్హత, వివరాలను ఎంటర్ చేస్తూ దరఖాస్తులను విజయవంతంగా సమర్పించండి.


    ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి చివరి తేదీ: 03.12.2021.


    అధికారిక వెబ్సైట్: https://dccbvizianagaram.com/careers/

    అధికారిక నోటిఫికేషన్: స్టాఫ్ అసిస్టెంట్ & అసిస్టెంట్ మేనేజర్.


    🔊 విద్య ఉద్యోగ తాజా సమాచారం కోసం మా వివిద సోషల్ మీడియా గ్రూప్స్ లో జాయిన్  అవ్వడానికి క్రింది ఇమేజ్ పై క్లిక్ చేయండి.


    Comments


    1. Thanks for the job listing. It will definitely help people who are looking for government jobs.
      Also check our Telangana govt jobs
      which has latest job notifications from all over the india

      ReplyDelete

    Post a Comment

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Online Applications Ends on 04-October-2025
  •  
  • 👆Online Applications Ends on 08-October-2025
  •  
  • 👆Online Applications Ends on 13-October-2025
  •  
  • 👆Online Applications Ends on 14-October-2025
  •  
  • 👆Online Applications Ends on 14-October-2025
  •  
  • 👆Online Applications Ends on 15-October-2025
  •  
  • 👆Online Applications Ends on 16-October-2025
  •  
  • 👆Online Applications Ends on 21-October-2025
  •  
  • 👆Online Applications Ends on 21-October-2025
  •  
  • 👆Online Applications Ends on 25-October-2025
  •  
  • 👆Online Applications Ends on 25-October-2025
  •  
  • 👆Online Applications Ends on 28-October-2025
  •  
  • 👆Online Applications Ends on 02-November-2025
  •  
  • 👆Online Applications Ends on 09-November-2025
  •  
  • 👆Online Applications Ends on 15-November-2025
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  • 👆 Download here
  •  
  • 👆Notification Released Soon
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం, ఏడో తరగతి, పదో తరగతి, ఇంటర్ పాస్ అప్లయ్.. TG District eCourt Recruitment 2025 Apply here.

    సెంట్రల్ రైల్వే లో 1145 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. 10th 10+2 ITI పాస్ దరఖాస్తు చేసుకోండి. మెరిట్ తో ఎంపికలు..

    రైల్వేలో రాత పరీక్ష లేకుండా! భారీగా ఉద్యోగాల భర్తీ. దరఖాస్తు లింక్ ఇక్కడ RRC NWR Opened 2162 Vacancies 2025 Apply here.

    తెలుగు రాష్ట్రాల వారు దరఖాస్తు చేసుకోండి. ఆరోగ్యశాఖ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..

    రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్.. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు, వివరాలు ఇక్కడ.

    వ్యవసాయ శాఖ, చేపల అభివృద్ధి సంస్థలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. ఖాళీల వివరాలు, దరఖాస్తు లింక్.

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    Govt JOB Alert 2025: ఏదేని డిగ్రీ తో 3359 ప్రభుత్వ ఉద్యోగాలు. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. నిరుద్యోగులకు ✨గోల్డెన్ ఛాన్స్ ఈ నోటిఫికేషన్. AP, TS Can Apply..

    JOB Alert 2025: భారత రక్షణ మంత్రిత్వ శాఖ, హైదరాబాద్ వేదికగా ఐటిఐ తో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. DRDO RCI Recruitment 2025 26 Apply Online here..

    హైదరాబాదులోని బీడీఎల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, ఈ అర్హతలు కలిగిన వారు దరఖాస్తు చేసుకోండి, దరఖాస్తు లింక్ ఇక్కడ.

    Popular Posts of this Blog

    మీ జిల్లా లో మీసేవ కేంద్రం ఏర్పాటుకు దరఖాస్తులు ఆహ్వానం. ఇప్పుడే దరఖాస్తు చేయండి TS New!MeeSeva Establishment Noti-2025 Apply here..

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    5th 7th 10th పాస్ తో తెలంగాణ జైళ్ల శాఖ లో ఉద్యోగాల భర్తీ. రాత పరీక్ష, ఫీజు లేదు. వివరాలు ఇవే..

    సికింద్రాబాద్ రైల్వేలో శాశ్వత ఉద్యోగాల భర్తకి నోటిఫికేషన్ వచ్చింది. తెలుగు రాష్ట్రాల వారికి సూపర్ ఛాన్స్. పూర్తి వివరాలు..

    తెలంగాణ ఆర్టీసీలో భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వచ్చేసింది. పదో తరగతి ఐటిఐ అర్హత కలిగిన 33 జిల్లాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి.

    Telangana CCIL JOB: వరంగల్ కాటన్ కార్పొరేషన్ ఆఫీస్ కాంట్రాక్ట్ కొలువుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. Apply here

    రాత పరీక్ష లేకుండా! జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్. భారతీయులు అందరూ అర్హులు. AAI AERO 976 Jr Executive Advt 2025 Apply

    Govt JOB Update 2025 334 ప్రభుత్వ కొలువుల భర్తీకి నోటిఫికేషన్. దరఖాస్తుకు మరికొద్ది రోజులే అవకాశం. పదో తరగతి పాస్ దరఖాస్తు చేసుకోండి. Vacancy Apply..

    Govt Regular Faculty Recruitment 2025: ఆరోగ్యశాఖ లో రాత పరీక్ష లేకుండా! శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, వివరాలు ఇక్కడ.. JIPMER Edu Opening 98 JOBs Apply here..

    తెలంగాణ ప్రభుత్వం భారీగా కొత్త ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ. అర్హత ప్రమాణాలు దరఖాస్తు తేదీలు ఇక్కడ. MHSRB Opening 1623 New! Vacancies Apply here