✨Flash Updates✨  
  • 🔔 తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు 01.06.2026 న అప్డేట్ చేయబడినవి! 💥
  •  
  • 🚨 ఒక్క నిముషం. 👇ఈ అవకాశాలు మీ కోసమే..
  •  
     
  • NEW! 🎉 Work From Home JOBS: పార్ట్ టైం, ఫుల్ టైం ఉద్యోగ అవకాశాల కోసం..Apply here
  •  
  • NEW! 🎉 పదో తరగతి, ఐటిఐ అర్హతతో అర్హత తో 899 ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:04.06.2026
  •  
  • NEW! 🎉 పదో తరగతి అర్హతతో శాశ్వత మల్టీ టాస్కింగ్ స్టాఫ్, డ్రైవర్ పోస్టులు విడుదల..Apply here చి.తే:04.06.2026
  •  
  • NEW! 🎉 KGBV ల్లో 299 CRT పోస్టులు విడుదల..Apply here చి.తే:05.06.2026
  •  
  • NEW! 🎉 రాత పరీక్ష లేకుండా! 132 ఉద్యోగ అవకాశాలు..Apply here 02.06.2026 నుండి 05.06.2026 వరకు ఇంటర్వ్యూలు
  •  
  • NEW! 🎉 276 కొలువుల కోసం రాత పరీక్ష లేకుండా! నోటిఫికేషన్..Apply here చి.తే:07.06.2026
  •  
  • NEW! 🎉 రోడ్ల అభివృద్ధి సంస్థ, రాత పరీక్ష లేకుండా! 85 ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:08.06.2026
  •  
  • NEW! 🎉 డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:10.06.2026
  •  
  • NEW! 🎉 బొగ్గు గనుల్లో 660 కొత్త ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:11.06.2026
  •  
  • NEW! 🎉 11127 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వచ్చేసింది..Apply here చి.తే:14.06.2026
  •  
  • NEW! 🎉 జూనియర్ అసిస్టెంట్, ల్యాబ్ అటెండర్, ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు విడుదల..Apply here చి.తే:20.06.2026
  •  
  • NEW! 🎉 Hyd మెట్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ మహీంద్రా ట్రాక్టర్ తయారీ కంపెనీ 800 కు పైగా ఉద్యోగాల భర్తీ ..Apply here
  •  
  • NEW! 🎉 Abhyasa Deepikalu 2025-26..Download here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    DCCB Recruitment 2021 || Graduate Women Candidates may apply online || check eligibility and mire details here...

    DCCB డిస్ట్రిక్ట్ కో-ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్ ఖాళీగా ఉన్న పలు ఉద్యోగాల భర్తీకి అర్హత ఆసక్తి కలిగిన గ్రాడ్యుయేట్ అభ్యర్థుల నుండి ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తోంది నోటిఫికేషన్ను విడుదల చేసింది.


    ఈ ఉద్యోగ ఖాళీలు ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం, తూర్పుగోదావరి, గుంటూరు, కడప, నెల్లూరు జిల్లాలోని డిసిసిబి బ్యాంకులు ఉన్నాయి.


    పోస్టుల వివరాలు:

    మొత్తం పోస్టుల సంఖ్య: 24,

    విభాగాల వారీగా ఖాళీల వివరాలు, విద్యార్హత, జీతాల వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.


    1. స్టాఫ్ అసిస్టెంట్/ క్లర్క్ - 12,

    2. అసిస్టెంట్ మేనేజర్ - 12..


    విద్యార్హత: 

    స్టాఫ్ అసిస్టెంట్/ క్లర్క్ ఉద్యోగాలకు విద్యార్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి కామర్స్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.

    జీతం : ప్రతి నెల రూ.24,000/-జీతంగా చెల్లిస్తారు.


    అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకు విద్యార్హత: గ్రాడ్యుయేషన్ విద్యార్హతతో ఇంగ్లీష్ నాలెడ్జి తో పాటు స్థానిక భాషలో ప్రావీణ్యం కలిగి కంప్యూటర్ నాలెడ్జ్ తెలిసి ఉండాలి.

    జీతం: ప్రతి నెల రూ.33,000/-జీతంగా చెల్లిస్తారు.


    వయసు: 18 నుండి 30 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.

    అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తాయి. పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ను చదవండి.


    ఎంపిక విధానం: రాత పరీక్ష ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక లు నిర్వహిస్తారు.


    రాత పరీక్ష విధానం :

    ఈ పరీక్ష ఆన్లైన్లో నిర్వహిస్తారు.

    మొత్తం 100 ప్రశ్నలు అడుగుతారు.

    ప్రతి ప్రశ్నకు ఒక మార్కు కేటాయించారు.

    పరీక్ష సమయం 60 నిమిషాలు.

    నెగెటివ్ మార్కింగ్ విధానం అమలులో ఉంది.


    ఇంగ్లీష్ నుండి 30 ప్రశ్నలు.

    రీజనింగ్ నుండి 35 ప్రశ్నలు.

    క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుండి 35 ప్రశ్నలు అడుగుతారు.


    దరఖాస్తు ఫీజు: 

    జనరల్ / బీసీ అభ్యర్థులకు: రూ.590/-

    రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు: రూ.413/-.


    DCCB ఉద్యోగాలకు ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి.

    1. అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి.

    అధికారిక వెబ్ సైట్ లింక్.

    2. దరఖాస్తులు సమర్పించడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

    3. ఇప్పటికే రిజిస్టర్ వున్నవాళ్ళు, యూజర్ ఐడి పాస్వర్డ్ ఆధారంగా లాగిన్ అయి, అడిగిన వివరాలను నమోదు చేస్తూ దరఖాస్తులను విజయవంతంగా సమర్పించండి.

    4. రిజిస్ట్రేషన్ పూర్తిచేసుకుని వారు, న్యూ రిజిస్టర్ లింక్ పై క్లిక్ చేసి, రిజిస్టర్ అయి, దరఖాస్తులో భాగంగా వ్యక్తిగత, విద్యార్హత, వివరాలను ఎంటర్ చేస్తూ దరఖాస్తులను విజయవంతంగా సమర్పించండి.


    ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి చివరి తేదీ: 03.12.2021.


    అధికారిక వెబ్సైట్: https://dccbvizianagaram.com/careers/

    అధికారిక నోటిఫికేషన్: స్టాఫ్ అసిస్టెంట్ & అసిస్టెంట్ మేనేజర్.


    🔊 విద్య ఉద్యోగ తాజా సమాచారం కోసం మా వివిద సోషల్ మీడియా గ్రూప్స్ లో జాయిన్  అవ్వడానికి క్రింది ఇమేజ్ పై క్లిక్ చేయండి.


    Comments


    1. Thanks for the job listing. It will definitely help people who are looking for government jobs.
      Also check our Telangana govt jobs
      which has latest job notifications from all over the india

      ReplyDelete

    Post a Comment

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Register here
  •  
  • 👆Online Applications Ends on 04-June-2026
  •  
  • 👆Online Applications Ends on 04-June-2026
  •  
  • 👆Online Applications Ends on 05-June-2026
  •  
  • 👆Walk In interview on 02-June-2026 to 05.06.2026
  •  
  • 👆Online Applications Ends on 07-June-2026
  •  
  • 👆Online Applications Ends on 08-June-2026
  •  
  • 👆Online Applications Ends on 08-June-2026
  •  
  • 👆Online Applications Ends on 10-June-2026
  •  
  • 👆Online Applications Ends on 14-June-2026
  •  
  • 👆Online Applications Ends on 20-June-2026
  •  
  • 👆Register here
  •  
  •  
  •  
  • 👆 Download here
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    సమగ్ర శిక్ష స్కూలు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో భారీగా ఉద్యోగాల భర్తీ. సి.ఆర్.టి పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి.

    SCCL కొత్తగూడెం నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..

    ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు విడుదల.. జూనియర్ అసిస్టెంట్, ల్యాబ్ అటెండర్, ఆఫీస్ సబార్డినేట్ పోస్టుల కోసం అప్లై చేయండి.

    డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుల కోసం దరఖాస్తులు ఆహ్వానం. రాత పరీక్ష ఫీజు లేదు. 18,500 జీతం ప్రతినెల, దరఖాస్తు చేయండి.

    EdCIL Multi Disciplinary Staff Notification విభాగాల్లో 879 ఉద్యోగాలు విడుదల..

    11127 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వచ్చేసింది, రైల్వే లో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారు మిస్ అవ్వకండి.

    ఫ్రెషర్స్ కు రాత పరీక్ష లేకుండా! 158 సెక్యూరిటీ స్క్రీనర్ ఉద్యోగాలు దరఖాస్తు లింక్ ఇదే..

    ఆరోగ్యశాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగ అవకాశాలు.. రాత పరీక్ష లేదు. సర్టిఫికెట్ చూసి జాబ్ ఇస్తారు. వివరాలు.

    TGPSC Up Coming Notification: రేపు మూడు ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల.. 3800 కొత్త ఉద్యోగాలు భర్తీ..

    జిల్లా కోర్టు లో శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. అప్లై లింక్ ఇదే. ఈ అర్హతలు కలిగిన వారు అర్హులు. DLSA Court Regular JOBs Apply here

    Popular Posts of this Blog

    సమగ్ర శిక్ష స్కూలు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో భారీగా ఉద్యోగాల భర్తీ. సి.ఆర్.టి పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి.

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    బొగ్గు గనుల్లో 660 కొత్త ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు, దరఖాస్తు చేయండి.

    ఆరోగ్యశాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగాలు భర్తీ. రాత పరీక్ష, ఫీజు లేదు. రూ.18 - 20 వేలు జీతం. 10th ITI Diploma దరఖాస్తు చేసుకోండి.

    పోస్టల్ శాఖ కాంట్రాక్ట్ ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్ విడుదల. దరఖాస్తు డైరెక్ట్ లింక్ ఇక్కడ

    SCCL కొత్తగూడెం నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..

    ఎంజీఎం హాస్పిటల్ వరంగల్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, జీతం 21 నుండి 72 వేలు. పోస్టుల వివరాలు..

    విద్యుత్ శాఖలో అకౌంటెంట్, కంపెనీ సెక్రటరీ, పర్చేజ్ ఆఫీసర్ ఉద్యోగాలు విడుదల..

    పదో తరగతి, ఐటిఐ అర్హతతో అర్హత తో 899 ఉద్యోగాల భర్తీ! నోటిఫికేషన్, అప్లికేషన్ లింక్ మరియు పూర్తి వివరాలు మీకోసం.

    కాంట్రాక్ట్ ఉద్యోగాలు భర్తకి నోటిఫికేషన్.. చిన్న రాత పరీక్ష & ఇంటర్వ్యూ తో ఎంపిక, 22,500 జీతం, పోస్టుల వివరాలు ఇక్కడ.