సెక్యూరిటీ సిబ్బంది ఉద్యోగాలు విడుదల, కేంద్ర ప్రభుత్వ సంస్థలో పోస్టింగ్, వివరాలు ఇక్కడ..
భారత ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ లో Havildar (సెక్యూరిటీ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్...
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన, భారత ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) విభాగంలో ఖాళీగా ఉన్న Havildar (సెక్యూరిటీ) పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ నిరుద్యోగ యువత ఈ ఉద్యోగాల కోసం 25.08.2026 నుండి 14.09.2026 వరకు లేదా అంతకంటే ముందే దరఖాస్తులను సమర్పించుకోవాలి. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం అయినటువంటి విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక విధానం, గౌరవ వేతనం, దరఖాస్తు విధానం మొదలగు పూర్తి వివరాలు pdf లింక్ క్రింద ఇవ్వబడినది. నోటిఫికేషన్ చదివి, దరఖాస్తులను సమర్పించండి. పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
ఖాళీల వివరాలు :
- మొత్తం ఖాళీల సంఖ్య : 05.
పోస్ట్ పేరు : Havildear (సెక్యూరిటీ).
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు మరియు యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి,
- SSLC (10వ తరగతి) పాస్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
- ఆర్ముడ్ ఫోర్సెస్ విభాగంలో 15 సంవత్సరాలు పనిచేసిన అనుభవం అవసరం.
- పూర్తి వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
వయోపరిమితి :
- 01.08.2026 తేదీ నాటికి అభ్యర్థుల వయసు 43 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితి లో సడలింపులు వర్తిస్తాయి.
ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఎంపిక విధానం :
- వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి, రాత పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన, మెడికల్ టెస్ట్ ఆధారంగా తుది ఎంపికలను చేపడతారు.
గౌరవ వేతనం :
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు రూ.20,500/- నుండి రూ.79,000/- వరకు ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు : లేదు.
అధికారిక వెబ్సైట్ : https://bel-india.in/job-notifications/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 25.08.2026
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 14.09.2026
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్ / Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్ (Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు.🙏



















Comments
Post a Comment