త్రివేణి టాలెంట్ స్కూల్, టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టుల భర్తీ: ఖమ్మం, కొత్తగూడెం, హైదరాబాద్ త్రివేణి పాఠశాలల్లో అవకాశాలు..
ప్రైవేట్ పాఠశాలలో టీచింగ్ నాన్ -టీచింగ్ ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త! Triveni School Walk In Interview 2026 for Teaching, Non-Teaching Staff తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా విస్తరించి ఉన్న త్రివేణి టాలెంట్ పాఠశాలల్లో టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. ఈ విషయాన్ని విద్యాసంస్థ పేపర్ ప్రకటన ద్వారా తెలియపరిచింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ పోస్టుల కోసం ఏప్రిల్ 14, 15, 16, 17, 18 & 19(తేదీల్లో) పాల్గొని ఉద్యోగాలను సొంతం చేసుకోవచ్చు. ప్రస్తుతం మియాపూర్, హైదరాబాద్ త్రివేణి పాఠశాలల్లో ఈ ఖాళీలు ఉన్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. (ఖమ్మం, కొత్తగూడెం, సత్తుపల్లి, భద్రాచలం, మణుగూరు మరియు హైదరాబాద్లోని వివిధ ప్రాంతాల్లో) అభ్యర్థులు వారి ఆసక్తి మేరకు జాబ్ లొకేషన్ ఎంచుకునే అవకాశం ఉన్నది. స్థానిక విద్యాసంస్థల్లో టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారు ఈ అవకాశాలను మిస్ అవ్వకండి. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : ప్రిన్సిపల్,...

















%20Recruitment%202026.jpg)












%20827%20Vacancy%20Notification%202026.jpg)
































