జిల్లా బాలల పరిరక్షణ విభాగంలో ఉద్యోగాలు విడుదల. రాత పరీక్ష, ఫీజు లేదు. దరఖాస్తు చేయండి.
నిరుద్యోగ మహిళలకు శుభవార్త! జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ, గుంటూరు జిల్లా, మహిళలకు శుభవార్త ! గుంటూరు జిల్లా వారి ఆధీనంలోని మిషన్ వాత్సల్య స్కీం కింద బాలల పరిరక్షణ విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి కౌన్సిలర్, పిటి, ఇన్స్పెక్టర్ కం యోగా టీచర్, జువనైల్ జస్టిస్ బోర్డ్ లో డేటా ఎంట్రీ ఆపరేటర్ లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తకి కాంటాక్ట్ విధానంలో భర్తీ చేయడానికి అర్హత ఆసక్తి కలిగిన మహిళ అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 03. పోస్టుల వారీగా ఖాళీలు : కౌన్సిలర్ పి టి, ఇన్స్పెక్టర్ కం యోగా టీచర్, జువనైల్ జస్టిస్ బోర్డ్ లో డేటా ఎంట్రీ ఆపరేటర్ వి ద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ఇంటర్మీడియట్, డిగ్రీ, కంప్యూటర్ విభాగంలో డిప్లొమా/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగంలో అర్హత కలిగి ఉండాలి. సంబంధిత విభాగంలో అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్...




















