Guest Faculty Rectt Notification 2026: గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం, రాత పరీక్ష ఫీజు లేదు.
ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (AIIMS) నుండి గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు విడుదల...
తెలంగాణ హైదరాబాద్ లోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (AIIMS) బీబీనగర్ లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి ఆఫ్లైన్ లో దరఖాస్తులను ఆహ్వానిస్తూ ప్రకటన విడుదల చేసింది. అర్హత కలిగిన భారతీయ, ఏపీ, టీజీ అభ్యర్థుల నుండి దరఖాస్తులను కోరుతుంది. ఎలాంటి రాత పరీక్ష లేకుండా! ఇంటర్వ్యూల ద్వారా ఎంపికలు నిర్వహిస్తున్నట్టు అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు. పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 06
విభాగాలు :
- ఇంగ్లీష్
- తెలుగు
- అప్లైడ్ సైకాలజీ
- అప్లై న్యూట్రిషన్ అండ్ డైటేటిక్స్
- అప్లైడ్ సోషియాలజీ
- స్టాటిస్టిక్స్
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో పీజీ లో అర్హత సాధించి ఉండాలి.
- సంబంధిత విభాగంలో కనీసం 03 సంవత్సరాల పని అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి :
- దరఖాస్తు చివరి తేదీ నాటికి అభ్యర్థుల వయసు 67 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఎంపిక విధానం :
- ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపికలను నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్లైన్ (పోస్టు) ద్వారా సమర్పించుకోవాలి.
దరఖాస్తు చిరునామా :
- చైర్ పర్సన్, రిక్రూట్మెంట్ సెల్, ఎయిమ్స్ బీబీనగర్, హైదరాబాద్ మెట్రోపాలిటన్ రీజియన్ (హెచ్ఎంఆర్), తెలంగాణ - 508126.
ఆఫ్లైన్ దరఖాస్తు స్వీకరణ ప్రారంభం : 03.07.2026
ఆఫ్లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ : 22.07.2026
అధికారిక వెబ్సైట్ :https://aiimsbibinagar.edu.in/index.html
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్ కొరకు : ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు.🙏





















Comments
Post a Comment