రక్షణ శాఖ శాశ్వత 282 మెడికల్ స్టాప్ పోస్టులు విడుదల. వివరాలు, దరఖాస్తు లింక్
భారతరత్న మంత్రిత్వ శాఖలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి ITBPF శుభవార్త ! చెప్పింది.
భారతం ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సెంట్రల్ ఆర్మూర్ పోలీస్ ఫోర్సెస్ (CAPFS)లో గ్రూప్-A మెడికల్ ఆఫీసర్ విభాగంలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి ఆన్లైన్ లో దరఖాస్తులు ఆహ్వానిస్తూ ఇండో టిబెట్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ITBPF) నోటిఫికేషన్ ను విడుదల చేసింది. భారతీయులందరూ అర్హులే. నోటిఫికేషన్ సంబంధిత వివరాలు మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
ఖాళీల వివరాలు :
- మొత్తం ఖాళీల సంఖ్య : 282.
పోస్ట్ పేరు : గ్రూప్ - A మెడికల్ ఆఫీసర్.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి MBBS/పోస్ట్ గ్రాడ్యుయేట్/సూపర్ స్పెషాలిటీ లో అర్హత సాధించి ఉండాలి.
- సంబంధిత విభాగంలో అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం :
- వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి, రాత పరీక్ష నిర్వహించి, ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపికలను చేపడుతారు.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :
- జనరల్/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.400/-
- ఎస్సీ /ఎస్టీ /మాజీ సైనికులు మరియు మహిళా అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ : 10.08.2026 @ 10:00AM నుండి,
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 08.09.2026 @ 11:59PM వరకు.
అధికారిక వెబ్సైట్ : https://itbpolice.nic.in/
అధికారిక నోటిఫికేషన్ 👇:
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు.🙏












Comments
Post a Comment