RCF Notification 2026: రైల్వేలో 734 ఉద్యోగాల భర్తీకి రైల్ కోచ్ ఫ్యాక్టరీ నోటిఫికేషన్..
10th, ITI అర్హతతో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ లో భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ (RCF)లో ఖాళీగా ఉన్నటువంటి 734 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ 07.08.2026 నుండి 05.09.2026 @ 23:59Hrs మధ్య దరఖాస్తులు సమర్పించవచ్చు. ఎలాంటి రాత పరీక్ష లేకుండా ! 10వ తరగతిలో కనబరిచిన ప్రతిభ ఆధారంగా ఎంపికలు నిర్వహిస్తారు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 734. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి, ఐటిఐ, NCVT/ NTC లో అర్హత సాధించి ఉండాలి. పూర్తి వివరాలకు నోటిఫికేషన్ చదవండి. వయోపరిమితి : 05.09.2026 తేదీ నాటికి 15 - 24 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి. 🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here .. 🔰 మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ఈల Pdf: డౌన్లోడ్ చేయండి .. ఎంపిక విధానం : ...






















