అసిస్టెంట్ ఉద్యోగాలు విడుదల: గ్రామీణ బ్యాంక్ అసిస్టెంట్ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోండి..
బ్యాంక్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు DCCB బ్యాంక్ శుభవార్త ! చెప్పింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ప్రకాశం జిల్లా లోని కో ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్ లో ఖాళీగా ఉన్నటువంటి స్టాప్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన స్థానిక అభ్యర్థులు దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించవచ్చు. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు 07.08.2026 నాటికి లేదా అంతకంటే ముందే దరఖాస్తులను సమర్పించాలి. ఈ నోటిఫికేషన్ వివరాల కొరకు అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి. వివరాలు తెలుసుకొని ఆన్లైన్ చేసుకోండి. ఈ నోటిఫికేషన్ ముఖ్య సమాచారం ఇక్కడ.
విజయనగరం, విశాఖపట్నం, కడప, చిత్తూరు జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ లిమిటెడ్ నోటిఫికేషన్ల :: కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
పోస్ట్ పేరు : స్టాప్ అసిస్టెంట్.
విద్యార్హత :
వయోపరిమితి :
ఎంపిక విధానం :
గౌరవ వేతనం :
దరఖాస్తు విధానం :
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :
అధికారిక వెబ్సైట్ :https://prakasamdccb.bank.in/notifications/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 24.07.2026
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 07.08.2026
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.
- మొత్తం పోస్టుల సంఖ్య : 60
పోస్ట్ పేరు : స్టాప్ అసిస్టెంట్.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ఏదైనా డిగ్రీ లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
- ఇంగ్లీష్ మాధ్యమంలో అవగాహన కలిగి ఉండాలి.
- సంబంధిత విభాగంలో పని అనుభవం కలిగి ఉండాలి.
- స్థానిక భాషలో రాయడం, చదవడం, మాట్లాడడం లో ప్రావీణ్యం కలిగి ఉండాలి.
- కంప్యూటర్ నైపుణ్యం కలిగిన వారికి ప్రాధాన్యత ఉంటుంది.
వయోపరిమితి :
- 01.06.2026 నాటికి అభ్యర్థుల వయసు 20 - 30 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి.
- అధిక వయోపరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయో-పరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
- పూర్తి వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఎంపిక విధానం :
- కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష ఆధారంగా ఎంపికలను నిర్వహిస్తారు.
గౌరవ వేతనం :
- ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు రూ.47,000/- వరకు ప్రతి నెల జీతం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి .
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :
- ఎస్సీ/ ఎస్టీ /పిడబ్ల్యూబిడి /మాజీ సైనికులకు రూ.500/-
- ఓసి /బిసి /ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.826/-
అధికారిక వెబ్సైట్ :https://prakasamdccb.bank.in/notifications/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 24.07.2026
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 07.08.2026
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు.🙏



















Comments
Post a Comment