Punjab & Sind Bank Recruitment 2022 | Eligible AP, TS Can Apply Online | Check Vacancies, Salary and more details here..
Bank Job's 2022 | బ్యాంకుల్లో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. పూర్తి వివరాలు.. నిరుద్యోగులకు శుభవార్త..! తప్పక చదవండి :: తెలంగాణ, ఆంధ్ర లలోని మైన్స్ లో SSC, ITI, Diploma అర్హతతో ఉద్యోగాల భర్తీకి ప్రకటన. పూర్తి వివరాలతో దరఖాస్తు విధానం ఇక్కడ. పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్.. స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా విస్తరించి యున్న పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్లలో 50టెక్నికల్ ఆఫీసర్, ఫైర్ సేఫ్టీ ఆఫీసర్, ఫారెక్స్ ఆఫీసర్, మార్కెటింగ్ ఆఫీసర్ మరియు ట్రెజరీ డీలర్ పోస్టుల భర్తీకి దరఖాస్తు కోరుతుంది. ఆసక్తి కలిగిన భారతీయ పురుష, మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ విధానంలో నవంబర్ 20, 2022లోగా దరఖాస్తులు సమర్పించాలి. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన వివరాలైనా: ఖాళీల వివరాలు, ఖాళీల విభాగాలు, దరఖాస్తు ప్రక్రియ, దరఖాస్తు ఫీజు, అర్హతలు, వయోపరిమితి, ఎంపిక విధానం, గౌరవ వేతనం మరియు ముఖ్య తేదీల వివరాలు మీకోసం.. ఖాళీల వివరాలు: 🔸ఖళీగా ఉన్న మొత్తం పోస్టులు: 50 పోస్టులు. తప్పక చదవండి :: తెలంగాణ, సికింద్రాబాద్ లోని ECHS వివిధ విభాగాల్లో మ