వైద్య విధాన పరిషత్, ఆరోగ్యశాఖ లో ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు. పోస్టులు అర్హతలు ముఖ్య తేదీలు. TVVP Walk In Interview for Medical Staff
నిరుద్యోగులకు శుభవార్త! PG Degree/ DNB/ Diploma అర్హతతో ఉద్యోగ అవకాశాలకు కోసం చూస్తున్న నిరుద్యోగ ఉద్యోగ అవకాశాలు: తెలంగాణ వైద్య విధాన పరిషత్, కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ఎలాంటి రాత పరీక్ష లేకుండా! ఇంటర్వ్యూలు నిర్వహించి, ఉద్యోగాలు కల్పించడానికి నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఈ ఉద్యోగాలకు దరఖాస్తుల ను నేరుగా 15.12.2025 నుండి 30.12.2025 వరకు, నోటిఫికేషన్ తో జత చేయబడిన దరఖాస్తు ఫామ్ పూర్తిచేసుకుని అర్హత ధ్రువ పత్రాల కాపీలను జత చెసి సమర్పించండి. నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు మరియు దరఖాస్తు ఫామ్ ఈ దిగువన అందుబాటులో ఉన్నాయి. ఇక్కడి నుండి పూర్తి సమాచారం తెలుసుకొని దరఖాస్తులు చేయండి. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఖాళీల వివరాలు : మొత్తం ఖాళీల సంఖ్య :: 14. విభాగాల వారీగా ఖాళీల వివరాలు : OB&GY - 05, General Medicine - 04, Rediology - 05. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యా సంస్థ నుండి PG Degree/ DNB/ Diploma అర్హతతో, తెలంగాణ నర్సింగ్ కౌన్...























%20Posts%20here.jpg)

