వైద్య విధాన పరిషత్, ఆరోగ్యశాఖ లో ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు. పోస్టులు అర్హతలు ముఖ్య తేదీలు. TVVP Walk In Interview for Medical Staff
నిరుద్యోగులకు శుభవార్త!
- PG Degree/ DNB/ Diploma అర్హతతో ఉద్యోగ అవకాశాలకు కోసం చూస్తున్న నిరుద్యోగ ఉద్యోగ అవకాశాలు:
తెలంగాణ వైద్య విధాన పరిషత్, కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ఎలాంటి రాత పరీక్ష లేకుండా! ఇంటర్వ్యూలు నిర్వహించి, ఉద్యోగాలు కల్పించడానికి నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఈ ఉద్యోగాలకు దరఖాస్తుల ను నేరుగా 15.12.2025 నుండి 30.12.2025 వరకు, నోటిఫికేషన్ తో జత చేయబడిన దరఖాస్తు ఫామ్ పూర్తిచేసుకుని అర్హత ధ్రువ పత్రాల కాపీలను జత చెసి సమర్పించండి. నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు మరియు దరఖాస్తు ఫామ్ ఈ దిగువన అందుబాటులో ఉన్నాయి. ఇక్కడి నుండి పూర్తి సమాచారం తెలుసుకొని దరఖాస్తులు చేయండి.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
ఖాళీల వివరాలు :
- మొత్తం ఖాళీల సంఖ్య :: 14.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు :
- OB&GY - 05,
- General Medicine - 04,
- Rediology - 05.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యా సంస్థ నుండి PG Degree/ DNB/ Diploma అర్హతతో, తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్ నందు రిజిస్ట్రేషన్ నమోదు కలిగి ఉండాలి.
- సంబంధిత విభాగంలో అనుభవం అవసరం.
- అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
- ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థులు అనుభవం సర్టిఫికెట్ గత చేయండి.
వయోపరిమితి :
- దరఖాస్తు తేదీ నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 46 సంవత్సరాలు మించకుండా ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ఈ క్రింది విధంగా వయో-పరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
- SC/ ST/ BC/ EWS లకు - 5 సంవత్సరాలు.
- PHC'S లకు - 10 సంవత్సరాలు.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఎంపిక విధానం :
- ఈ ఒప్పంద ప్రాతిపదికన నియామకాలు నిర్వహిస్తున్న స్పెషలిస్ట్ మెడికల్ సిబ్బంది ఉద్యోగాలకు ఇలాంటి రాత పరీక్ష లేదు.
- PG Degree/ DNB/ Diploma లో కనబరిచిన ప్రతిభ ఆధారంగా..
- రూల్ ఆఫ్ రిజర్వేషన్, స్థానికత, రోస్టర్ పాయింట్ల ఆధారంగా ఉంటుంది.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు రూ.1,00,000/- ప్రతి నెల జీతం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్ లైన్ విధానంలో సమర్పించుకోవాలి.
దరఖాస్తు చిరునామా :
- O/o Programme Officer (HS&I), Hyderabad, 4th floor, Community Health Centre Khairathabad, Opposite to "Khairathabad Ganesh Pandal" Khairathabad, Hyderabad.
ఆఫ్ లైన్ దరఖాస్తు ఫీజు :: లేదు.
ఆఫ్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 15.12.2025 ఉదయం 10:30 నుండి,
ఆఫ్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 30.12.2025 సాయంత్రం 05:00 వరకు.
ఆసక్తి కలిగిన అభ్యర్థులు దిగువ ఉన్న అధికారికి నోటిఫికేషన్ & దరఖాస్తు లింక్ పై క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకుని సంబంధిత అర్హత ధ్రువపత్రాల కాపీలను జత చేసి సమర్పించండి. లేదా అధికారిక వెబ్ సైట్ ను సందర్శించవచ్చు..
అధికారిక వెబ్సైట్ :: https://hyderabad.telangana.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.





























%20Posts%20here.jpg)


Comments
Post a Comment