ITI Jobs 2022 | 10, ఐటిఐ తో సూపర్వైజర్, ఆపరేటర్ కొలువుల భర్తీకి ప్రకటన.. AP, TS అందురు అర్హులే.
NALCO Jobs 2022 | ఐటీఐ అర్హతతో నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్(నాల్కో) ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..! పూర్తీ వివరాలు.. నిరుద్యోగులకు శుభవార్త.! JEE Adv Results 2022 | ఆగస్టు 28న నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష ఫలితాలు విడుదల.. ఒడిశా రాష్ట్రం అంగుల్లోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయినా నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్(నాల్కో) ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్(నాల్కో).. దేశవ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ యువత నుండి 17 సూపరింటెండెంట్ మరియు ఆపరేటర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ దరఖాస్తులను సెప్టెంబర్ 21, 2022 నాటికి ఆన్ లైన్ విధానంలో దరఖాస్తులు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అయినా ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం మరియు ముఖ్య తేదీల వివరాలు మీకోసం. మొత్తం ఖాళీగా ఉన్న పోస్టుల సంఖ్య: 17పోస్టులు భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ 25000వేల జీతం తో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. విభాగాల వారీగా ఖాళీలు: సూపరింటెండెంట్: 02పోస్టుల...