తెలంగాణ ఉద్యోగాలు: అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్. వివరాలు.
ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు TGPSC అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం... తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హైదరాబాద్, అసిస్టెంట్ డైరెక్టర్ లో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత దరఖాస్తులు చేసుకొని ఉద్యోగాలను సొంతం చేసుకోండి. ఈ ఉద్యోగాల కోసం 10.07.2026 ఉదయం 10:00 గంటలకు ప్రారంభమై, దరఖాస్తు గడువు 17.08.2026 సాయంత్రం 05:00 గంటల వరకు ఆన్లైన్లో సమర్పించుకోవాలి. తెలంగాణ అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఈ నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 10 పోస్ట్ పేరు : అసిస్టెంట్ డైరెక్టర్ (టౌన్ & కంట్రీ ప్లానింగ్). విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి, బిఈ/బీటెక్ (సివిల్ ఇంజనీరింగ్/ప్లానింగ్)/బి ప్లానింగ్/ఎం ఏ (జియోగ్రఫీ)/ఎమ్మెస్సీ (జియోగ్రఫీ) లో అర్హత సాధించి ఉండాలి. ...



















