విద్యార్థులకు అలెర్ట్! సంవత్సరానికి 48000 స్కాలర్షిప్, దరఖాస్తు చేశారా?
విద్యార్థిని, విద్యార్థులకు శుభవార్త ! సంవత్సరానికి 48 వేల రూపాయలు స్కాలర్షిప్ గా పొందడానికి దరఖాస్తు చేసుకోండి. డిగ్రీ, మాస్టర్ డిగ్రీ చదవడానికి 2025-2026 విద్యా సంవత్సరంలో ప్రవేశాలు పొందిన అభ్యర్థులకు ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్(ONGC) సంస్థ, పేద-ప్రతిభావంతులైన విద్యార్థిని, విద్యార్థులకు స్కాలర్ షిప్ అందజేయడం కోసం అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను కోరుతుంది. ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు 15.05.2026 నాటికి దరఖాస్తులను సమర్పించవచ్చు. వివిధ స్కాలర్షిప్ ల పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి లేదా క్రింది లింక్ పై క్లిక్ చేసి చదవండి.. పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here అర్హత ప్రమాణాలు : ఇంటర్మీడియట్ లో కనీసం 60 శాతం మార్కులతో అర్హత సాధించి ఉండాలి. ఇంజనీరింగ్/ ఎం బి బి ఎస్/ మాస్టర్ డిగ్రీ/ ఎంబీఏ ఉత్తీర్ణత సాధించుటకు ఈస్కాలర్ షిప్ అంద బడును. ఈ స్కాలర్ షిప్ లో మహిళా అభ్యర్థులకు 50% రిజర్వేషన్ కల్పించారు. ప్రతి సంవత్సరం రూ.48,000/- స్కాలర్షిప్ రూపంలో అంద ...





































