ఫ్యాకల్టీ, ఆఫీస్ అసిస్టెంట్, అటెండర్, వాచ్ మెన్/ గార్డెనర్, ఎఫ్ ఎల్ సి సి ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. CBI Opening Contract Vacancies Apply here
 
కాంట్రాక్ట్ ఉద్యోగ అవకాశాలు: 7వ తరగతి అర్హతతో రాత పరీక్ష లేకుండా ఉత్తరప్రదేశ్ లోని డియోరియా జిల్లా యూనిట్ అయిన సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీకి ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేయనున్నట్టు నోటిఫికేషన్ జారీ చేసింది 18-07-2025  నుండి దరఖాస్తు స్వీకరణ ప్రారంభించింది, ఆసక్తి కలిగిన అభ్యర్థులు 05-08-2025  వరకు లేదా అంతకంటే ముందు ఆఫ్లైన్ దరఖాస్తులు చేయవచ్చు. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం పూర్తి సమాచారం ఇక్కడ. దరఖాస్తు చేయడానికి సంబంధించిన డైరెక్ట్ లింక్ దిగిన ఇవ్వడం జరిగింది. తనిఖీ చేయండి.  పోస్టుల వివరాలు :- మొత్తం పోస్టుల సంఖ్య :- 06 Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు :- ఫ్యాకల్టీ  ఆఫీస్ అసిస్టెంట్  అటెండర్  వాచ్ మెన్/ గార్డెనర్  ఎఫ్ ఎల్ సి సి  విద్యార్హత :- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ మరియు యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి డిగ్రీ/బీకాం/బిఎ/బిఎస్సి/బిఎస్డబ్ల్యూ/పీజీ/ఎంఏ/ ఎంఎస్ డబ్ల్యూ/బిఎస్ మరియు 7వ తరగతిలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.  సంబంధిత వ...
 
























%20Posts%20here.jpg)


 
 
 
 
 
 
 
 
