ప్రభుత్వ ఉద్యోగాలు: రాత పరీక్ష లేకుండా! శాశ్వత కొలువులు. అర్హత: డిగ్రీ, డిప్లోమా. తెలుగు రాష్ట్రాల వారికి గోల్డెన్ ఛాన్స్. NALCO Opening 110 GETs Positions 2026 Apply Online here..
శాశ్వత ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త! బ్యాచిలర్ డిగ్రీ/ డిప్లొమా తో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు భారత ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ (నాల్కో) 110 గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ ఉద్యోగాల కోసం Notification No. 10250803 తేదీ: 30.12.2025 న జారీ చేసింది. నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ (NALCO) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న మొత్తం 110 గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైన పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం, ఆసక్తి కలిగిన భారతీయ యువత ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను 22.01.2026 ఈ నాటికి సమర్పించవచ్చు. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ - 2025 మరియు ఇంటర్వ్యూల ఆధారంగా తుది ఎంపికలు చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను బట్టి బేసిక్ పే ప్రకారం రూ.40,000 - 1,40,000/- వరకు ప్రతి నెల అన్ని అలవెన్స్ తో కలిపి జీతం గా చెల్లిస్తారు. పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 110 . పోస్టుల వారీగా ఖాళీలు : Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూన...

































%20Posts%20here.jpg)

