తెలంగాణ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల Telangana JOBs 🗓️ Calendar 2024-25 Download here..
తెలంగాణ ప్రభుత్వం జాబ్ 🗓️ క్యాలెండర్ 2024-25 విడుదల: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి ముందస్తు ప్రణాళిక మరియు అభ్యర్థులు సన్నద్ధత అవ్వడం కోసం జాబ్ 🗓️ క్యాలెండర్ 2024 -25 విడుదల చేసింది.. జాబ్స్ వారీగా నోటిఫికేషన్లు మరియు పరీక్షలు నిర్వహించే తేదీలను ఈ క్యాలెండర్ లో పేర్కొన్నది. ఇందులో భాగంగా ఇప్పటికే గ్రూప్ -I, గ్రూప్ -II, గ్రూప్ - III నోటిఫికేషన్ జారీ చేయబడినవి. త్వరలో క్యాలెండర్ ప్రకారం డిగ్రీ లెక్చరర్, ఎగ్జిక్యూటివ్ క్యాడర్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, డిఎస్సి, ఎస్ఐ సివిల్/ కానిస్టేబుల్ సివిల్, ఫార్మసిస్ట్, లాబ్ టెక్నీషియన్, నర్సింగ్ ఆఫీసర్, స్టాఫ్ నర్స్, ట్రాన్స్కో, ఎన్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ ఇంజనీరింగ్ పోస్టులు, గెజిటెడ్ కేటగిరి ఇంజనీర్లు, గెజిటెడ్ ఆఫీసర్ స్కేల్ పోస్టులు మొదలగునవి విడుదల కానున్నాయి.. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here సూచన :: మన https://www.elearningbadi.in/ వెబ్ సైట్ నందు విద్య ఉద్యోగ సమాచారం చదువుతున్న విద్యార్థులు, యువకులు & నిరుద్యోగులకు ముఖ్య గమనిక.. ఇక్కడ అందించబడుతున్న సమాచారం ఖచ్చితమైన