ల్యాబ్ టెక్నీషియన్, ప్రాజెక్ట్ టెక్నీషియన్ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి. నిమ్స్ హైదరాబాదులో పోస్టింగ్. NIZAM'S Hyderabad Technician JOBs Apply
ఇంటర్, డిగ్రీ అర్హతతో NIMS లో ల్యాబ్ టెక్నీషియన్, ప్రాజెక్ట్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. హైదరాబాదులోని నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (NIMS), ల్యాబ్ టెక్నీషియన్, ప్రాజెక్ట్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి కాంట్రాక్ట్ ప్రాతిపదికన దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హులైన భారతీయ అభ్యర్థుల నుండి దరఖాస్తులను కోరుతుంది. అర్హత ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఈ ఉద్యోగాలకు 18.08.2026 @ 04:00PM వరకు దరఖాస్తులను ఆఫ్లైన్లో సమర్పించాలి. ఈ నోటిఫికేషన్ యొక్క సంబంధిత పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 03. పోస్టుల వారీగా ఖాళీలు : ల్యాబ్ టెక్నీషియన్ - 01, ప్రాజెక్ట్ టెక్నీషియన్ - 02. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు మరియు యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ఇంటర్, బిఎస్సి, ఎమ్మెస్సీ, ఎమ్మెల్యే లో అర్హత సాధించి ఉండాలి. సంబంధిత విభాగంలో కనీసం 03 సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి. వయోపరిమితి : దరఖాస్తు తేదీ నాటికి అభ్యర్థుల వయసు 3...






















