Job Alert 2022 | IISER నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన | వివరాలివే..
Job Alert 2022 | ఐఐఎస్ఈఆర్ లో ఒప్పంద ప్రాతిపదికన ప్రిన్సిపల్ పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానం.. నిరుద్యోగులకు శుభవార్త ! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము తిరుపతి లోని గల ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్(ఐఐఎస్ఈఆర్).. ఒప్పంద ప్రాతిపదికన ప్రిన్సిపాల్ సైటిఫిక్ ఆఫీసర్ 01పోస్టు దరఖాస్తును కోరుతుంది. పీహెచ్డీ తో పాటు పది సంవత్సరాలు అనుభవజ్ఞులైనా అభ్యర్థులు ఈ పోస్టులకు ఆన్ లైన్ ద్వారా 13 సెప్టెంబర్ 2022 లోగా దరఖాస్తులు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అయినా ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం మరియు ముఖ్య తేదీల వివరాలు మీకోసం. మొత్తం ఖాళీగా ఉన్న పోస్టుల సంఖ్య: 01 విభాగాల వారీగా ఖాళీల వివరాలు: ప్రిన్సిపాల్ సైటిఫిక్ ఆఫీసర్ లో - 01 పోస్ట్.. విద్యా అర్హతలు: పీ హెచ్ డీ (బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, మాలిక్యులార్ బయాలజీ) ఉత్తీర్ణతతోపాటు సంభందిత విభాగం లో అనుభవం కలిగి ఉండాలి. ఎంపిక విధానం: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపికలు ఉంటుంది. దరఖాస్తు విధానం: ఆన్ లైన్ విధానం లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ దరఖాస్తు లిం