రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాల భర్తీకి ఎన్ఐటి వరంగల్ నోటిఫికేషన్, మీ దరఖాస్తు ఈమెయిల్ చేయండి.
NIT వరంగల్, JRF ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. జాతీయ సాంకేతిక విజ్ఞాన సంస్థ (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) వరంగల్, వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న జూనియర్ రీసెర్చ్ ఫెలో (JRF) పోస్టుల భర్తీకి కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియామకాలు నిర్వహించడానికి అధికారికంగా వరుసగా 5 నోటిఫికేషన్ లు విడుదల చేసింది. ఆసక్తి కలిగిన భారతీయ యువత ఈమెయిల్ ద్వారా దరఖాస్తు సమర్పించండి. నోటిఫికేషన్ పిడిఎఫ్, దరఖాస్తు ఫామ్ పిడిఎఫ్ ఇతర ముఖ్య అంశాలు మీకోసమే ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 05. పోస్ట్ పేరు :: జూనియర్ రీసెర్చ్ ఫెలో (JRF) విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి BE/ BTech లో (సివిల్ ఇంజనీరింగ్/ జియో ఇన్ఫర్మేటిక్స్/ రిమోట్ సెన్సింగ్/ అగ్రికల్చర్ ఇంజనీరింగ్/ మెకానికల్ ఇంజనీరింగ్/ప్రొడక్షన్/ మ్యానుఫ్యాక్చరింగ్/ ఏరోస్పేస్ ఇంజనీరింగ్) ME/ MTech లో (కంప్యూటర్ ఇంటిగ్రేటెడ్/ మెటీరియల్ సైన్స్)/ CDA-CMA డిజైన్ & ఇంగ్లీష్/ తెలుగు భాషల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ అర్హతలు కలిగి ఉ...























