6వ, Intere 1st సైనిక పాఠశాల ప్రవేశాలు 2024: Sainik School Admission for VI & XI CBSE AY 2024-25 Check eligibility and Apply Online here..
6వ తరగతి మరియు Inter 1st (MPC) సైనిక పాఠశాల ప్రవేశాలు 2024: తెలంగాణ రాష్ట్రం, వరంగల్ జిల్లాలోని అశోక్ నగర్ గిరిజన సంక్షేమ గురుకుల సైనిక్ పాఠశాలలో ఉన్నత విద్య పూర్తి చేసుకోవాలనుకునే విద్యార్థులకు శుభవార్త ! తెలంగాణ అశోక్ నగర్ సైనిక్ స్కూల్ 2024-25 విద్యా సంవత్సరానికి 6వ తరగతి & 11వ తరగతి లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి విద్యార్థుల నుండి దరఖాస్తులను కోరుతోంది. ఆసక్తి కలిగిన విద్యార్థులు ఆన్లైన్ దరఖాస్తులను 26-02-2024 నుండి 18-03-2024 వరకు సమర్పించవచ్చు. ఈ ప్రవేశాలకు సంబంధించిన ఎంపిక పరీక్ష 07-04-2024 (ఆదివారం) నాడు నిర్వహించనున్నట్లు అధికారిక నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. రాష్ట్రంలోని 33 జిల్లాల విద్యార్థినీ విద్యార్థులు ఈ ప్రవేశాల కోసం పోటీ పడవచ్చు. శారీరక సామర్ధ్య పరీక్ష మరియు ప్రవేశ అర్హత పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక నిర్వహించబడతాయి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం ఇక్కడ.. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here అర్హత ప్రమాణాలు : 2024-25 విద్యా సంవత్సరానికి అశోక్ నగర్ సైనిక పాఠశాలలో ప్రవేశం పొందడానికి ఈ క్రి