NIPER Hyderabad Faculty Recruitment 2022 | Check eligibility and Online apply here..
NIPER Faculty JOBs 2022 | పీహెచ్డీ అర్హతతో (ఎన్ఐపీఈఅర్) ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. పూర్తి వివరాలు.. NIPER Hyderabad Faculty Recruitment 2022 ఉన్నత విధ్యావంతులకు శుభవార్త.! పీహెచ్డీ పూర్తి చేసుకొని ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు హైదరాబాద్లోని బాలానగర్ కు చెందిన భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పార్మాసూటికల్ ఎడ్యుకేషనల్ అండ్ రీసెర్చ్(ఎన్ఐపీఈఅర్)లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. ఎన్ఐపీఈఅర్ వివిధ విభాగాలలో 08ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఈ దరఖాస్తుల స్వీకరణ నవంబర్ 25, 2022 నుంచి డిసెంబర్ 24, 2022 వరకు కొనసాగుతుంది. ఆసక్తి ఉన్న పురుష మరియు మహిళ అభ్యర్దులు ఈ దరఖాస్తులను ఆన్లైన్ విధానంలో చేసుకోవాలి.ఈ నోటిఫికేషన్ సంబందించిన వివరాలైన, ఖాళీల వివరాలు, విద్యార్హతలు, వయో-పరిమితి, గౌరవ వేతనం, దరఖాస్తు ఫీజు, ఎంపిక విధానం, దరఖాస్తు విధానం మరియు ముఖ్య తేదీలు మీకోసం. ఖాళీల వివరాలు : ఖాళీగా ఉన్న పోస్టుల సంఖ్య : 08 విభాగాల వారీగా ఖాళీలు: ప్రొఫెషర్, అసిస్టెంట్ ప్రొఫెసర్. టీచింగ్ విభాగాలు: నేచురల్ ప్రోడక్ట్స్ ఫార్మకాలజీ అండ్ టాక