నిరుద్యోగుల నుండి దరఖాస్తులు ఆహ్వానం.. వెంటనే రిజిస్టర్ అవ్వండి.. ఉద్యోగం పొందండి.. Private Sector Employment Opportunity Registration Form..
నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు అందించడానికి పరవస్తు క్రియేటివ్ ఫౌండేషన్, లయన్స్ క్లబ్ (గ్రీన్ ల్యాండ్స్) ఆధ్వర్యంలో సంయుక్తంగా ఉద్యోగాలు కల్పించడానికి పరావస్తు క్రియేటివ్ ఫౌండేషన్ కోఆర్డినేటర్ శ్రీ భాస్కర్ గారు మరియు సంస్థ ప్రతినిధి డాక్టర్. లక్ష్మీ కుమారి, గురుసేన్, విద్యా భూషణ్ లు ఒక ప్రకటనను విడుదల చేశారు. ఎలాంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా! కేవలం అందిన రిజిస్ట్రేషన్ ఫామ్ ఆధారంగా అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి, ఇంటర్వ్యూలు నిర్వహించి, ఎంపికైన అభ్యర్థులకు (అప్పుడే జాయినింగ్ ఆర్డర్ కాపీ జారీ చేస్తారు) ఉద్యోగ అవకాశాలు అందించనున్నారు. ఈ అవకాశాల కోసం రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుండి మహిళా, పురుష అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించవచ్చు. దరఖాస్తు చేసుకున్న వారికే ఈ అవకాశాలు ఉంటాయి గమనించండి. దరఖాస్తు రిజిస్ట్రేషన్ లింక్ క్రింద ఉన్నది. దాని పై క్లిక్ చేసి సమర్పించండి. పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 550 . విభాగాల వారీగా ఖాళీలు: Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here సూచన :: మన https://www.elearningbadi.in/ వెబ్ సైట్