జిల్లా వైద్య ఆరోగ్య శాఖ లో కాంట్రాక్టు ఉద్యోగాలు | రాత పరీక్ష లేదు | Government General Hospital Recruitment 2023 | Apply here..
జిల్లా కుటుంబ ఆరోగ్య శాఖ రక్త పరీక్ష లేకుండా ఉద్యోగాల్లో భక్తి | చివరి తేదీ : 15.04.2023 | ఉద్యోగ ప్రకటన పూర్తి వివరాలు ఇక్కడ.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ, ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ గుంటూరు లో కాళీగా ఉన్న మెడికల్ ఆఫీసర్ సైకియాట్రిస్ట్, కౌన్సిలర్, అకౌంటెంట్ క్లర్క్ ఉద్యోగాల భర్తీకి కాంట్రాక్టు ప్రాతిపదికన నియామకాలు నిర్వహించడానికి అధికారికంగా నోటిఫికేషన్ జారీ అయింది. ఆసక్తి కలిగిన స్థానిక జిల్లా అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆఫ్లైన్ దరఖాస్తులను సమర్పించవచ్చు. ఎలాంటి రాతపరీక్ష లేకుండా మెరిట్ ఆధారంగా నియామకాలు నిర్వహిస్తున్న ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు రూ.12,000 నుండి రూ.60,000 వరకు ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.. దరఖాస్తు చేశారా?. 5వ, 7వ తరగతి అర్హత తో, రాత పరీక్ష లేకుండా! రూల్ ఆఫ్ రిజర్వేషన్లు ఆధారంగా ✨శాశ్వత ఉద్యోగాలు. ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య :: 03, విభాగాల వారీగా ఖాళీలు మెడికల్ ఆఫీసర్ (సైకియాట్రిస్ట్/ ఎంబిబిఎస్ డాక్టర్) - 01, కౌన్సిలర్ - 02, అకౌంటెంట్ కామ్ క్లర్క్ - 01.. విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండ...